
Asianet News Telugu10 Jan, 10:24 pm
చెరువులోనే బతుకుతున్న బాలుడు.. ముంబైకి తీసుకెళ్లిన అనంత్ అంబానీపశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా చెందిన ఇక్బాల్ అనే టీనేజర్ గత కొంతకాలంగా అత్యంత అరుదైన వ్యాధితో నరకయాతన అనుభవిస్తున్నాడు. నీటిలోంచి బయటకు అడుగుపెట్టగానే అతని శరీరమంతా భరించలేనంత తీవ్రమైన మంట ప