
AP7AM16 Jun, 03:38 am
యుద్ధం ముగిసినా దిగిరాని చమురు ధరలు.. అసలు గుట్టు ఇదీఅమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం ప్రపంచ ఇంధన మార్కెట్లలో పెను సంచలనం సృష్టించింది. హర్మూజ్ జలసంధి పునఃప్రారంభం కానుందనే వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు