
Indian Stock Markets: మార్కెట్లకు మళ్లీ చమురు సెగ.. ఒక్కరోజే రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి..!
Indian Stock Markets : చమురు ధరల పెరుగుదల, హర్మూజ్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 1,124 పాయింట్లు, నిఫ్టీ 360 పాయింట్లు నష్టపోయాయి.





















