
Movie Profile
రంభ ఊర్వశి మేనక (Rambha Urvashi Menaka)
ములుగు జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మేడారంలో నిర్వహించే మినీ జాతర(Medaram Mini Jatara) తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
ములుగు జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మేడారంలో నిర్వహించే మినీ జాతర(Medaram Mini Jatara) తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది.
Medaram Mini Jatara: ములుగు జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మేడారంలో నిర్వహించే మినీ జాతర తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఈ మినీ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా జాతర తరహాలోనే, సమ్మక్క పున్నమిని పురస్కరించుకుని ఈ మినీ జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు పూజారుల సంఘం దేవాదాయ శాఖతో పాటు రాష్ట్ర మంత్రి సీతక్కకు సమాచారం అందిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేయాల
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి