iPhone Air Price : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ఏకంగా రూ. 30వేలు డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్ సేల్ సమయంలో ఈ ఐఫోన్ మోడల్ బ్యాంకు కార్డులతో మరింత తగ్గింపు పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

iPhone Air Price : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ఏకంగా రూ. 30వేలు డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్ సేల్ సమయంలో ఈ ఐఫోన్ మోడల్ బ్యాంకు కార్డులతో మరింత తగ్గింపు పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
అమెజాన్‌లో ఐఫోన్ ఎయిర్‌పై రూ. 30వేలు ఫ్లాట్ డిస్కౌంట్ SBI, ICICI యాక్సిస్ క్రెడిట్ కార్డులతో అదనంగా రూ. 4వేలు తగ్గింపు ఎక్స్చేంజ్ ఆఫర్లతో ఐఫోన్ ఎయిర్ అసలు ధర మరింత తగ్గింపు iPhone Air Price : కొత్త ఐఫోన్ ఫ్లాగ్షిప్ కొనాలని చూస్తున్నారా? ప్రో మోడల్ కన్నా తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ ఎయిర్ కొనేసుకోవచ్చు. ఈ ఐఫోన్ మోడల్ ధర ఇటీవలే పెరిగింది. కానీ, ఇప్పుడు రూ. 1,49,900కు అమ్ముడవుతోంది. కొత్త iOS 27తో పాటు సిరి ఏఐ కూడా సపోర్టు చేస్తుంది. ప్రస్తుతం అమెజాన్ ఈ ఐఫోన్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి