Google Pixel 10 Deal : గూగుల్ పిక్సెల్ 10 ధర భారీగా తగ్గింది. 120Hz డిస్ప్లే, భారీ బ్యాటరీ, 3 బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. అదనంగా రూ. 3వేలు ఆదా చేసుకోవచ్చు. పూర్తి ఆఫర్ల వివరాలివే..
చివరిగా అప్డేట్ చేసిన సమయం:
Google Pixel 10 Deal : గూగుల్ పిక్సెల్ 10 ధర భారీగా తగ్గింది. 120Hz డిస్ప్లే, భారీ బ్యాటరీ, 3 బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. అదనంగా రూ. 3వేలు ఆదా చేసుకోవచ్చు. పూర్తి ఆఫర్ల వివరాలివే..
అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 10పై భారీ తగ్గింపు యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా రూ. 3వేలు ఆదా ఈ ఫోన్లో 120Hz డిస్ప్లే, భారీ బ్యాటరీ, 3 రియర్ కెమెరాలు Google Pixel 10 Deal : పిక్సెల్ ఫ్యాన్స్ మీకోసమే.. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలా? ఫ్లాగ్షిప్ లెవల్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 10 అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ పిక్సెల్ ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. బ్యాంక్ కార్డు ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు. పిక్సెల్ 10 ఫోన్ 120Hz డిస్ప్లే, టెన్సర్ G5 చిప్సెట్ భారీ
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి