
IND vs JPN : చారిత్రక మ్యాచ్లో జపాన్ పై భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. సంజూ శాంసన్ (9; 7 బంతుల్లో 1 ఫోర్), ఇషాన్ (3; 6 బంతుల్లో) విఫలం అయ్యారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16; 12 బంతుల్లో 1 ఫోర్) పర్వాలేదనిపించాడు. జపాన్ బౌలర్లలో చార్లీ హర-హింజ్ రెండు వికెట్లు తీశాడు. ఇబ్రహీం తకహషి, బెంజమిన్ ఇటో-డేవిస