
Asianet News Telugu02 Aug, 01:14 am
గ్రాముల్లో క్యూట్ ఇయర్ రింగ్స్ డైలీవేర్ కి పర్ఫెక్ట్ఈ రోజ్ ఫ్లవర్ లాంటి గోల్డ్ స్టడ్స్ కేవలం 2 గ్రాముల్లోనే లభిస్తాయి. డైలీవేర్ కి పెట్టుకోవడానికి బాగుంటాయి. రాళ్ల వర్క్‌తో మెరిసిపోయే ఈ జామెట్రిక్ షేప్ స్టడ్ ఇయర్ రింగ్స్ ఏ వయసు మహిళలకైనా సూట్ అవుతాయి