
ఈ రోజ్ ఫ్లవర్ లాంటి గోల్డ్ స్టడ్స్ కేవలం 2 గ్రాముల్లోనే లభిస్తాయి. డైలీవేర్ కి పెట్టుకోవడానికి బాగుంటాయి. రాళ్ల వర్క్‌తో మెరిసిపోయే ఈ జామెట్రిక్ షేప్ స్టడ్ ఇయర్ రింగ్స్ ఏ వయసు మహిళలకైనా సూట్ అవుతాయి.
ఇలాంటి ఇయర్ రింగ్స్ మీకు బడ్జెట్ రేంజ్ లోనే వచ్చేస్తాయి.
లీఫ్ స్టడ్ ఇయర్ రింగ్స్ చాలా అందంగా, స్మార్ట్ లుక్‌ను అందిస్తాయి. ఈ ఇయర్ రింగ్స్‌లో ముత్యం ఉండటం వల్ల మరింత పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి. 2 గ్రాముల కంటే తక్కువ బంగారంలోనే వస్తాయి.
స్టడ్ గోల్డ్ ఇయర్ రింగ్స్‌లో ఈ మోడరన్ డిజైన్ చాలా మినిమల్, ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. దీని యూనిక్ స్కల్ప్చరల్ షేప్, గోల్డెన్ ఫినిష్.. వెస్టర్న్ దుస్తులకు మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.
Hair Growth: ఇదొక్కటి రాస్తే మీరు వద్దన్నా కూడా జుట్టు పెరిగిపోతుంది
Pearl Drop Earrings : ముత్యాలతో క్యూట్ ఇయర్ రింగ్స్.. చూసేయండి
Oversized Jhumka: చీరల మీదకు అదిరిపోయే జుంకాలు.. ఓ లుక్కేయండి
No Pendant Mangalsutra: పెండెంట్ అవసరమే లేని చైన్ మంగళసూత్రాలు