
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ అలాగే మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామానే దాదా. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతుంది. అయితే ఈ సినిమా పూర్తి కావడానికి డెడ్ లైన్ పెట్టేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్ ఇంకా 20 నుంచి 25 రోజుల మీద బ్యాలెన్స్ ఉన్నట్టుగా సమాచారం. దీంతో మొత్తం షూటింగ్ ఈ అక్టోబర్





