
మంచు వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు హనుమా రెడ్డి ఎక్కంటి తెరకెక్కించిన భారీ యాక్షన్ ఫీస్ట్ చిత్రం 'డేవిడ్ రెడ్డి' కూడా ఒకటి. ఇది వరకే వచ్చిన పోస్టర్ లు, టీజర్ లతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా నుంచి మేకర్స్ నేడు పవర్ఫుల్ నటి రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆమెకి విషెస్ చెబుతూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ని రివీల్