Movie topic hub

Peddi Review

Dedicated page for review updates about Peddi. Crawled stories appear below.

Review Stories

Upasana Celebrates Peddi Storm

Upasana celebrates Peddi success. Ram Charan's emotional sports-based drama Peddi, directed by Buchi Babu Sana, which released on 4 June, opened up to huge positive talk

Peddi Row Janhvis Glamour Sparks Vulgarity Debate

Peddi, starring Ram Charan and Janhvi Kapoor, hit theatres on June 4. Since its release, the sports drama has been facing criticism on social media over the way Janhvi Kapoor s character has been...

ఇన్ స్టాగ్రామ్ లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలిరోజే రూ.135 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డుల సునామీ సృష్టిస్తోంది. అయితే, చిత్ర యూనిట్ ఈ...

Charans Peddi Creates Havoc Takes Dream Start

Mega Power Star Ram Charan has once again proved his box office dominance with Peddi scoring another century. The film created havoc and is off to a dream start, registering a sensational worldwide opening gross of 135.36 crore

Peddi In Hindi High Hopes On Weekend

Peddi , starring Ram Charan and Janhvi Kapoor, registered a strong opening in the Telugu states and North America on its first day. The film has also received largely positive reviews, with Ram Charan s performance earning widespread praise

ఆదే ప్యాటర్న్ బుచ్చిబాబు సన

దర్శకుడు బుచ్చిబాబు సన సినిమాలు ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఉప్పెన చిత్రంతో అరంగేట్రం చేసి ఘన విజయం అందుకున్న ఆయన ప్రస్తుతం పెద్ది సినిమాను తెరకేకించారు. ఈ నేపథ్యంలో ఆయన చిత్రాల కథాంశాలపై నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ చేస్తున్నారు. హీరో శరీర భాగాన్ని కోల్పోవడం ద్వారా ఎమోషన్ పండించడం ఆయన చిత్రాల్లో ఒక ప్యాటర్న్ లా కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. రెండు సినిమాల్లోనూ ఇదే తరహా అంశం ఉండటంతో నెటిజన్లు దీనిపై ఫన్నీ మరియు సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. బుచ్చిబాబు సన సినిమాలు పరిశీలిస్తే ఉప్పెన క్లైమాక్స్ లో హీరో ఆసికి కాస్ట్రేషన్ చేయడం ద్వారా ఎమోషన్ మరియు సొసైటీ మెసేజ్ ఇచ్చారు. అది అప్పట్లో బాక్సాఫీస్ వద్ద బాగా వర్క్ అయి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం రామ్ చరణ్, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో వస్తున్న పెద్ది మూవీ ఒక స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో హీరో ఒక కాలు కోల్పోయి పారాలింపిక్స్ లో సక్సెస్ అవ్వడం కథగా చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా, రెండు సినిమాల్లో హీరో బాడీ పార్ట్ కోల్పోవడం వల్ల బుచ్చిబాబు సినిమాలో ఏదో ఒకటి కట్ అవ్వాల్సిందేనంటూ ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. పెద్ది స్పోర్ట్స్ డ్రామా కావడం వల్లే డిసేబిలిటీ ఎలిమెంట్ కథలో భాగమైందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఈ ఎలిమెంట్ రెండు చిత్రాల్లోనూ కథాంశానికి అవసరమైనదిగానే కనిపిస్తోంది. ఉప్పెనలో టాక్సిక్ మాస్క్యులినిటీపై కామెంట్ ఉంటే, పెద్దిలో డిసేబిలిటీ, రెసిలియన్స్, ఐడెంటిటీపై కథ నడుస్తుంది. ఈ పాత్ర కోసం రామ్ చరణ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో బాగా ఎలివేట్ చేశాడని రివ్యూస్ వెల్లడించాయి. ఫలితంగా ఈ కొత్త చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రారంభాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రెండు సినిమాల్లో ఇలాంటి వైకల్యం ద్వారా ఎమోషన్ ఫోర్స్ చేయడం ఒక ఫార్ములా అనిపించవచ్చనే నెగెటివ్ సైడ్ కూడా ఉంది. మూడో సినిమాలో కూడా ఇలాంటిదే వస్తే ప్రేక్షకులు బోర్ అయ్యే అవకాశం ఉంది. బుచ్చిబాబు సన సినిమాలు భవిష్యత్తులో వైవిధ్యం చూపించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆయన సుకుమార్ శిష్యుడు కాబట్టి స్ట్రాంగ్ స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కానీ ఇప్పుడు స్టార్ హీరోలతో పని చేస్తున్నందున కథలో మరిన్ని లేయర్స్, సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ జోడించాలి. ఈ విమర్శలను ఒక హెల్ప్‌ఫుల్ ఫీడ్‌బ్యాక్‌గా తీసుకోవడం దర్శకుడికి ఎంతో మంచిది. ఒకే ట్రోప్‌ను మళ్లీ రిపీట్ చేయకుండా తదుపరి సినిమాల్లో ఫ్రెష్ స్క్రీన్‌ప్లేతో రావడం ద్వారా బుచ్చిబాబు తన పొటెన్షియల్‌ను మెరుగుపరుచుకోవచ్చు. ఇండస్ట్రీలో ఒక్కసారి హిట్ ఇచ్చిన తర్వాత ఫార్ములా డైరెక్టర్ అని ముద్ర పడకుండా ఆయన జాగ్రత్తగా ఉండాలి. వైవిధ్యమైన కథలతో వస్తేనే భవిష్యత్తులో బుచ్చిబాబు సన సినిమాలు మరిన్ని విజయాలను సాధిస్తాయి

ఇదేందయ్యా బుచ్చిబాబూ... నీ సినిమాలో హీరోకి ఏదొక పార్ట్ కట్ కావాల్సిందేనా

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే ఇండస్ట్రీని షేక్ చేశాడు పిఠాపురం కుర్రోడు బుచ్చిబాబు. తన రెండో చిత్రంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను డైరెక్ట్ చేసే అరుదైన అవకాశాన్ని అందుకున్నారు. జూన్ 4న విడుదలైన ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే, ఒకవైపు కలెక్షన్ల సునామీ నడుస్తుంటే, మరోవైపు సోషల్ మీడియాలో డైరెక్టర్ బుచ్చిబాబుపై రకరకాల విమర్శలు, ఫన్నీ ట్రోల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. దీనికంతటికీ కారణం ఆయన సినిమాల్లోని ఒక విచిత్రమైన 'సెంటిమెంట్' అని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. టాలీవుడ్‌లో బుచ్చిబాబు మార్క్ అంటేనే హీరో పాత్రల్లో ఒక బలమైన శారీరక వైకల్యం, త్యాగం చూపించడం అనే చర్చ నడుస్తోంది. బుచ్చిబాబు ఇప్పటివరకు తెరకెక్కించిన రెండు సినిమాల్లోనూ హీరోలు తమ శరీరంలో ఒక ముఖ్యమైన భాగాన్ని కోల్పోయేలా కథను అల్లడం విశేషం.* ‘పెద్ది’కి మైనస్‌గా మారిన జాన్వీ కపూర్‌.. టాలీవుడ్‌ నుంచి దుకాణం సర్దుకోవాల్సిందేనా! ఆయన మొదటి సినిమా ‘ఉప్పెన’ క్లైమాక్స్‌లో కథలోని ఎమోషన్‌ను పీక్స్‌కు తీసుకెళ్లడానికి హీరో (వైష్ణవ్ తేజ్) పాత్రకు అంగచ్ఛేదనం జరిగినట్లు చూపించి అప్పట్లో సంచలనం సృష్టించారు. అయితే ఇప్పుడు తాజాగా విడుదలైన ‘పెద్ది’ సినిమాలో కూడా అదే తరహా సెంటిమెంట్‌ను రిపీట్ చేశారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో హీరో రామ్ చరణ్ కొన్ని తీవ్రమైన పరిస్థితుల వల్ల తన కాలును కోల్పోతాడు. ఆ తర్వాత పారా అథ్లెట్‌గా మారి పారా ఒలింపిక్స్‌లో మెడల్ సాధించేలా క్లైమాక్స్‌ను డిజైన్ చేశారు. ఈ రెండు సినిమాల కథాంశాలను గమనించిన నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. “బుచ్చిబాబు గారు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?” అంటూ ఫన్నీ అండ్ సీరియస్ కామెంట్లు పెడుతున్నారు. తన గురువు సుకుమార్ లాగే బుచ్చిబాబు కూడా బలమైన ఎమోషన్స్, సెంటిమెంట్స్ పండించడం కోసం హీరో పాత్రల్లో ఇలాంటి శారీరక నష్టాన్ని చూపించడాన్ని కొందరు సమర్థిస్తున్నప్పటికీ, మరికొందరు మాత్రం దీన్ని ట్రోల్ చేస్తున్నారు. * బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ 'పెద్ది' ప్రభంజనం.. మొదటి రోజే రూ.వంద కోట్ల క్లబ్‌లోకి! దర్శకుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతూ స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్టులు చేస్తున్న బుచ్చిబాబు కెరీర్‌కు ఇలాంటి బాడీ పార్ట్ కట్టింగ్ సెంటిమెంట్ ముద్ర పడటం అంత మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథలో ఎమోషన్ పండించడానికి వైకల్యాలను పదే పదే ఆయుధంగా వాడుకుంటే రాబోయే రోజుల్లో ఆయన చేయబోయే కథలపై ప్రేక్షకులకు ముందే ఒక అంచనా వచ్చేసే ప్రమాదం ఉంది. కాబట్టి బుచ్చిబాబు తన నెక్ట్స్ చిత్రాలలో ఇలాంటి విమర్శలకు తావు లేకుండా మరింత వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో రావాలని సినీ విశ్లేషకులు , సినీ లవర్స్ ఆశిస్తున్నారు

Peddi Over Whats Next For Tollywood

With Peddi in theatre now, the big question now is, what next for Tollywood in 2026? Peddi was arguably the biggest Telugu release to arrive nearly six months after the Sankranti season, bringing significant footfalls to theatres and giving exhibitors much-nee

పెద్ది’పై విమర్శలు.. రివ్యూను లైక్ చేసిన జాన్వీకపూర్

ఇంటర్నెట్‌ డెస్క్: నటి జాన్వీకపూర్‌ ఒక ఇన్‌స్టా పోస్ట్‌కు చేసిన లైక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ (Peddi) తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. దీనికి సంబంధించి ఇన్‌స్టాలో ఓ పేజ్‌ పెట్టిన రివ్యూను జాన్వీకపూర్‌ లైక్‌ చేశారు. అయితే ఆ రివ్యూలో జాన్వీకపూర్‌ పాత్రకు సరైన ప్రాధాన్యం దక్కలేదని రాశారు. ‘పెద్ది: భారతీయ సినిమా చరిత్రలో ఒక కథానాయికకి జరిగిన అత్యంత అవమానం’ అని హెడ్డింగ్‌ పెట్టారు. దీన్ని జాన్వీ (Janhvi Kapoor) లైక్ చేయడం ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌గా మారింది. తన పాత్రకు ప్రాధాన్యం దక్కలేదని జాన్వీ స్వయంగా సమర్థించారని కొందరు అంటుంటే.. పొరపాటున కొట్టి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు. ఈ వార్తలు రావడంతో జాన్వీ ఆ పోస్ట్‌ను అన్‌లైక్‌ చేశారు. అయితే ఈలోపే దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీకపూర్ ‘అచ్చియమ్మ’ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లలో జోరు చూపినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి రోజు ప్రీమియర్స్‌తో కలిపి రూ.120 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం (Peddi Collections). ఈ వసూళ్లకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ 'పెద్ది' ప్రభంజనం.. మొదటి రోజే రూ.వంద కోట్ల క్లబ్ లోకి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన గ్రామీణ క్రీడా చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘనంగా విడుదలైంది. బుధవారం రాత్రి నుంచే భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు ప్రారంభం కాగా, మొదటి రోజే ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించి రామ్ చరణ్ సోలో కెరీర్‌లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పినట్లుగా సినీవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ 'సాక్నిల్క్' వెల్లడించిన సమాచారం ప్రకారం, 'పెద్ది' సినిమా మొదటి రోజు దేశవ్యాప్తంగా సుమారు 12,412 షోలలో ప్రదర్శించబడింది. తొలిరోజు భారతదేశం మొత్తం మీద ఈ చిత్రం రూ.69.50 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఇందులో బుధవారం రాత్రి జరిగిన పెయిడ్ ప్రివ్యూల ద్వారా వచ్చిన రూ.18.50 కోట్లు కూడా కలిసి ఉన్నాయి. ఇక దేశీయంగా గ్రాస్ వసూళ్ల పరంగా చూస్తే, మొదటి రోజు రూ.82.49 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్ సైతం మెగా పవర్ స్టార్ హవా నడిచింది. అక్కడ సుమారు 3 మిలియన్ డాలర్లకు పైగా అంటే రూ.30.00 కోట్ల వసూళ్లను రాబట్టింది. మొత్తంగా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 112.49 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాసింది.* ‘పెద్ది’ మూవీ రివ్యూభాషల వారీగా చూస్తే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలే టాప్‌లో నిలిచాయి. సాక్నిల్క్ నివేదికల ప్రకారం, తెలుగు వెర్షన్ ద్వారా అత్యధికంగా రూ.47.20 కోట్లు, హిందీ వెర్షన్ ద్వారా రూ.3.00 కోట్లు, తమిళంలో రూ.45 లక్షలు, కన్నడలో రూ.25 లక్షలు, మలయాళంలో రూ.10 లక్షల నికర వసూళ్లు వచ్చాయి. ఇక ప్రాంతాల వారీగా గ్రాస్ వివరాలను గమనిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా రూ.48.00 కోట్లు, కర్ణాటకలో రూ.5.75 కోట్ల గ్రాస్ వసూలైంది.1980-90ల నాటి కాలంలో విజయనగరం జిల్లా నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ టైటిల్ రోల్ 'పెద్ది'గా ఒక భిన్నమైన మాస్ లుక్‌లో కనిపించి అలరించారు. కార్మికుల హక్కులు, స్థానిక క్రీడల చుట్టూ తిరిగే ఈ కథలో, ఒక ప్రతిభావంతుడైన దినసరి కూలి తన గ్రామానికి రైల్వే స్టేషన్, అధికారిక గుర్తింపు తీసుకురావడం కోసం పారా అథ్లెట్‌గా మారి ఎలాంటి త్యాగాలు చేశాడనేది బుచ్చిబాబు అద్భుతంగా తెరకెక్కించారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ 'అచ్చియమ్మ' పాత్రలో మెప్పించగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలలో రాణించారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం, ముఖ్యంగా "చికిరి చికిరి" సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. థియేటర్లలో జనాలు ఈ సినిమాను చూసేందుకు

Peddi Box Office Ram Charan Scores 100 Crore Opening

Superstar Ram Charan has made a thunderous start at the box office with Peddi, as the sports action drama has grossed over 100 crore worldwide on its opening day. The film has emerged as one of the biggest openers in Telugu cinema history and has become the 11

నిజంగా పెద్ది పెద్దోడైపోయాడు..' వాటే.. పెర్ఫార్మెన్స్

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.. పెద్ది కథలోకి వెళితే.. విజయనగరానికి కూత వేటు దూరంలో ఉన్నా కూడా కొండ కింద ఊరు కావడంతో కనీసం మనుషుల్లా కూడా గుర్తించరు పెద్దిని, అతని ఊరిని. ఆ ఊరికి కనీస గుర్తింపు తీసుకురావాలని, ఊళ్లో రైలు ఆగితే తమ బతుకులు బాగుపడతాయని 30 ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉంటాడు అప్పలసూరి అలియాస్ జగపతిబాబు. మరోవైపు కొండ కింది నుంచి విజయనగరానికి వచ్చి పనిచేసుకొని బతుకుతూ ఉంటారు పెద్ది ఊరు జనం. పెద్ది క్రికెట్ బాగా ఆడతాడు అని తెలిసి అతన్ని వేలంపాటలో కొనుక్కుంటూ ఆ ఊరి జనం మ్యాచ్ లాడుతుంటారు. ఇక అదే ఊర్లో ఉండే ఒక పొలిటికల్ లీడర్ కూతురు అచ్చియమ్మా అలియాస్ జాన్వీ కపూర్‌ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు పెద్ది. అదే సమయంలో క్రికెట్ వదిలేసి కుస్తీ వైపు అడుగులు వేస్తాడు.. అక్కడినుంచి రన్నింగ్ వైపు వస్తాడు. అలా క్రాసోవర్ అథ్లెట్‌గా ఎందుకు మారతాడు? కొండ కింది ఊరు నుంచి ఢిల్లీ వరకు పెద్ది ప్రయాణం సాగిస్తాడు. అలా ఎందుకు సాగుతాడు? ఇదంతా ఎందుకోసం..? ఫైనల్‌గా పెద్ది ఊరు బాగుపడిందా? లేదా? అనేది పెద్ది అసలు కథ.. కమర్షియల్ సినిమా చేయడానికి చాలా మంది హీరోలున్నారు.. కానీ కథ నడిపించే సినిమా చేయాలంటే కమర్షియల్ హీరోకు ధైర్యముండాలి. ఆ ధైర్యం చేసాడు రామ్ చరణ్..! పెద్ది సినిమా కాదు ఓ ఎక్స్‌పీరియన్స్!!. బుచ్చిబాబు సినిమా తీయలేదు.. ఓ అద్భుతమైన ఎమోషనల్ కథ చెప్పాడు. సినిమాలో హై మూవెంట్స్ కోసం వెతకొచ్చు కానీ కథలో మాత్రం ఎత్తులు పల్లాలను రెండింటిని చూపించాలి. బుచ్చి అదే చేశాడు. పెద్దిని కథను మాస్ అండ్ ఎమోషన్ కలబోతతో చెప్పే ప్రయత్నం చేశాడు. అండ్ పెద్ది సినిమాలో ఎత్తులే ఉన్నాయని చెప్పలేము.. పల్లాలు కూడా ఉన్నాయి. కానీ ఆ లోతుల్ని మరిపించేలా పెద్దిని చివర్లో పై ఎత్తులో కూర్చోబెట్టాడు బుచ్చిబాబు. తీసుకున్న కథ పాతదే.. గుర్తింపు కోసం ఓ కుర్రాడు చేసే పోరాటమే ఈ సినిమా. తన పోరాటానికి ఆటను ఆయుధంగా, అస్త్రంగా వాడుకుంటాడు. పెద్ది గాడు తన ఆటతో ఏం చేసాడు.. ఊరి భవిష్యత్తు ఎలా మార్చేసాడు అనేది ఈ చిత్ర కథ. ఈ కథ చెప్పడానికి చాలా సింపుల్ కానీ.. బుచ్చిబాబు దీన్ని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. ఫస్టాఫ్ అంతా కమర్షియల్ పంథాలో నడిపించాడు.. క్రికెట్ సీన్స్ అన్నీ బాగానే వర్కవుట్ అయ్యాయి. మధ్యలో కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా కూడా.. ఇంటర్వెల్ నుంచి అసలు కథ మొదలవుతుంది. ఒక్కసారి కుస్తీ మొదలయ్యాక కథలో వేగం పెరుగుతుంది.. క్లైమాక్స్‌కు వచ్చేసరికి ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. సినిమా అంతా రామ్ చరణ్ ఒక్కడే తన భుజాలపై

చిట్టిబాబు’ వర్సెస్ పెద్దిగాడు

రంగస్థలం సినిమా తర్వాత రామచరణ్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా అంటే.. లేనే లేదు. కానీ, ‘పెద్ది’ సినిమా చూసిన తర్వాత రామచరణ్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరి పెద్దిగాడి పర్ఫార్మెన్స్, చిట్టిబాబుకు మించి ఉందా అంటే.. కచ్చితంగా కంపారిజన్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిజానికి ఇప్పటికీ కూడా చరణ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే, రంగస్థలం చిట్టిబాబు పాత్రే అని చెప్పాలి. చరణ్‌కు అంతకుమించి స్కోప్ ఉన్న పాత్రలు వచ్చినా చిట్టిబాబునే ది బెస్ట్ అంటారు. ఎందుకంటే, చెవిటోడిగా చరణ్ పండించిన ఎమోషన్ ఇప్పటికీ మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఇన్నాళ్ళైనా కూడా ఆ పాత్ర గురించి మాట్లాడుకుంటున్నామంటే, చిట్టిబాబు ఆడియన్స్‌కు ఎంతలా కనెక్ట్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. మరి పెద్దిగాడు, చిట్టిబాబుని మరిపించాడా? పెద్దిగాడి పర్ఫార్మెన్స్ దానికి మించి ఉందా అంటే.. ఉంది, ‘పెద్ది’ లో చరణ్ యాక్టింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, తాను పడిన కష్టం గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అసలు ఇలాంటి సబ్జెక్ట్‌ను చరణ్ లాంటి స్టార్ హీరో ఒప్పుకోవడానికి చాలా గట్స్ ఉండాలి, అందుకే తన వంతుగా సినిమాకు ప్రాణం పెట్టేసాడు. ચరణ్ కెరియర్ ఇప్పటివరకు చూసుకుంటే, ఈ చిత్రానికి పడినంత కష్టం మరే సినిమాకూ పడలేదు. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు. ముఖ్యంగా, ఆ పాత్రకు చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. క్రికెటర్‌గా, కుస్తీ యోధుడిగా, రన్నర్‌గా చరణ్ చూపించిన బాడీ వేరియేషన్స్ మరే హీరో చూపించలేదు. అసలు అంత పెద్ద స్టార్ అయి ఉండి, మెగాస్టార్ కొడుకు అయి ఉండి కూడా ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా అని అనిపించక మానదు. మొత్తం మీద పెద్దిగాడి హార్డ్ వర్క్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ, చిట్టిబాబుకు ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది

పెద్ది' సినిమా కోసం జపాన్ నుంచి హైదరాబాద్ కు అభిమానులు

Peddi: మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌పై ఉన్న అభిమానం సరిహద్దులు దాటింది. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi) మొదటి రోజు మొదటి షో చూసేందుకు ఇద్దరు జపాన్ యువతులు టోక్యో నగరం నుండి నేరుగా భాగ్యనగరానికి చేరుకున్నారు. ఈ అరుదైన సంఘటన అంతర్జాతీయంగా రామ్ చరణ్‌కు ఉన్న తిరుగులేని ప్రజాదరణకు, క్రేజ్‌కు మరోసారి నిదర్శనంగా నిలిచింది. మసామి, క్రిస్ అనే ఈ ఇద్దరు వీరాభిమానులు కేవలం ఈ సినిమా కోసమే తమ ఉద్యోగాలకు ఐదు రోజుల పాటు సెలవు పెట్టడం విశేషం. సినిమా రిలీజ్ కావడానికి రెండు రోజుల ముందే వారు హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. హైరాబాద్ చేరుకున్న ఈ జపాన్ అభిమానులు.. తమ స్థానిక స్నేహితురాలు కన్మణి సహాయంతో నగరంలోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సందడి చేస్తున్నారు. థియేటర్ల వద్ద మన తెలుగు ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తూ, ఇక్కడి పండగ వాతావరణాన్ని, హంగామాను వారు ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. తమ ఈ ఐదు రోజుల హైదరాబాద్ పర్యటన ముగిసేలోపు వివిధ థియేటర్లలో కనీసం 10 షోల వరకు ‘పెద్ది’ సినిమాను చూడాలని వారు ముందే ప్లాన్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా ఘనవిజయం సాధించినప్పటి నుంచి జపాన్‌లో రామ్ చరణ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. నిజానికి ‘పెద్ది’ చిత్రాన్ని జపాన్ దేశంలో కూడా ఒకేసారి విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల చివరి నిమిషంలో జపాన్ రిలీజ్ వాయిదా పడింది. దాంతో ఎంతమాత్రం నిరాశ చెందని ఆ జపాన్ యువతులు.. తమ అభిమాన హీరో సినిమాను తొలిరోజే వెండితెరపై చూడాలనే పట్టుదలతో నేరుగా విమానమెక్కి హైదరాబాద్‌కు వచ్చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. Chandrababu Naidu: రేపు విశాఖలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు Nellore Gold Theft Case:నెల్లూరులో భారీ చోరీ.. 210 గ్రాముల బంగారం మాయం! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Peddi Movie: ‘పెద్ది’ లో రామ్ చరణ్ ఎంట్రీ సీన్‌కు పేపర్లు ఎగరేస్తూ సందడి చేసిన ఉపాసన Peddi movie review: పెద్ది తో రామ్ చరణ్ రెండేళ్ల కష్టం ఫలించిందా? Jagapathi Babu Peddi Movie Look: ‘పెద్ది’ గెటప్‌లో రోడ్డుపైకొచ్చిన జగపతిబాబు.. గుర్తుపట్టని జనాలు! Peddi : ‘పెద్ది’ సక్సెస్ కావాలంటూ తిరుమలకు కాలినడకన జాన్వి

Peddi Review | nimisham.in | nimisham.in