Ram Charan s new film Peddi had a huge start in theatres. The rural sports drama made Rs 135.36 crore gross worldwide on day one
Movie topic hub
Peddi Collections
Dedicated page for collections updates about Peddi. Crawled stories appear below.
Collections Stories
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోనూ రామ్ చరణ్ క్రేజ్ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. కర్ణాటక ప్రీమియర్ షోల కలెక్షన్లలో ‘పెద్ది’ సరికొత్త రికార్డును లిఖించింది. అక్కడ...
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ వద్ద పెద్ది మేనియా కనిపిస్తోంది. జూన్ 4న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో వచ్చిన ఈ చిత్రం...
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పెద్ది సినిమా వివాదం తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌కు ఇచ్చిన ప్రాధాన్యత మరియు ట్రీట్‌మెంట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా...
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజు ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. మొదటి...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, 'ఉప్పెన'ఫేమ్ బుచ్చిబాబు అద్భుతమైన ప్రతిభతో మలిచిన భారీ పాన్-ఇండియా క్రీడా చిత్రం ‘పెద్ది’ థియేటర్లలో సంచలన విజయంతో దూసుకుపోతోంది. మైత్రీ మూవీ మేకర్స్,...
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో...
Peddi movie piracy: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన పెద్ది సినిమా పైరసీ బారిన పడింది. థియేటర్లలో విడుదలైన రెండో రోజే ఈ చిత్రం ఇంటర్నెట్ లో లీక్ కావడం సినీ పరిశ్రమను షాక్ కు...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవైటేడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం పెద్ది. ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. తొలిరోజే ఈ చిత్రం ఏకంగా 135.36 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్టు పెద్ది టీం ఆఫీసియల్గా వెల్లడించింది.రామ్ చరణ్ కెరీర్‌లో ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం ఇదే మొదటిసారి. తెలుగు సినీ పరిశ్రమలో మొదటి రోజే 100 కోట్ల క్లబ్‌లో చేరిన 11వ చిత్రంగా పెద్ది నిలిచింది. ఈ విజయంతో పెద్ది బాక్సాఫీస్ కలెక్షన్లు సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సన రూపొందించిన ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడంతో అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. సినిమాలోని యాక్షన్ ఘట్టాలు, నటీనటుల ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో మొదటి రోజు నుంచే థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఈ సినిమా కథనం మరియు సాగుతున్న విధానంపై కొన్ని మిశ్రమ సమీక్షలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా సినిమా వేగంపై కొంతమంది విమర్శకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, సాధారణ ప్రేక్షకులు మాత్రం బ్రహ్మాండమైన ఆదరణ అందిస్తున్నారు. రామ్ చరణ్ మాస్ కంబ్యాక్ మూవీగా ఈ చిత్రాన్ని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాకు వస్తున్న వసూళ్ల వేగాన్ని చూసి ట్రేడ్ వర్గాలు మొదటి వీకెండ్ పై భారీ అంచనాలు వేస్తున్నాయి. మొదటి వారాంతం ముగిసే సమయానికి పెద్ది బాక్సాఫీస్ కలెక్షన్లు 250 నుంచి 300 కోట్ల రూపాయలకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్, వీకెండ్ అడ్వాంటేజ్ ఈ చిత్రానికి మరింతగా కలిసిరానున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని కలెక్షన్ల రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవైటేడ్ ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాసేలా ఉంది. గత కొద్ది రోజులుగా బాక్సాఫీస్ దగ్గర పెద్ద చిత్రాలు లేని లోటుని పెద్ది తీర్చేలా ఉంది. అనుకున్నట్టే.. మొదటి రోజు సాలిడ్ స్టార్ట్ అందుకుంది పెద్ది. తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ‘పెద్ది’ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 135.36 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ‘బాక్సాఫీస్ ఛాంపియన్’గా నిలిచింది. రామ్ చరణ్ మాస్ క్రేజ్, బుచ్చిబాబు టేకింగ్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగులు పెట్టించడంతో తొలిరోజు ఈ స్థాయి వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ ఛాంపియన్ - పెద్ది.. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 135.36 కోట్లకు పైగా గ్రాస్" రాబట్టిందంటూ.. మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేశారు. దీంతో రామ్ చరణ్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా పెద్ది నిలిచింది. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మొదటి రోజు వసూళ్లలో వంద కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయిన చెర్రీ.. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ నిరాశ పరిచినా ఇప్పుడు పెద్దితో భారీ వసూళ్లు రాబట్టి చరణ్ క్రేజ్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. మొదటి రోజే ఈ రేంజ్ కలెక్షన్ల రావడంతో పెద్దిగాడి ఆటకు లాంగ్ రన్‌లో మరిన్ని ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఏదేమైనా.. పెద్దిగాడు బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా ఉన్నాడు
Peddi Collection Day 1 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం పెద్ది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గురువారం (జూన్ 4న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. తొలి రోజు ఈ చిత్రం 135.36 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్రం ఓ పోస్టర్ ద్వారా తెలియజేసింది. చరణ్ నటనకు సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. అదే సమయంలో చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం రానున్న రోజుల్లో భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. *Mrunal Thakur : కొంటె చూపు, అందాలతో కుర్రాళ్ల మతి పోగొడుతున్న మృణాల్ ఠాకూర్.. జగపతి బాబు, దివ్యేందు, బొమన్ ఇరానీ, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించారు. *Tollywood : థియేటర్లు ఖాళీ..! టికెట్ రేట్లే కారణమా? Box office CHAMPION - #PEDDI SIR 💥💥💥💥💥💥 135.36 CR+ GROSS WW on Day 1 ❤️🔥❤️🔥 Meet #PEDDI now in cinemas ❤️🔥 Book your tickets now 💥💥 — PEDDI (@PeddiMovieOffl) June 5, 2026
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా మరోసారి చాటారు. 'ఆర్ఆర్ఆర్' (2022) తర్వాత సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు 'పెద్ది' రూపంలో భారీ విందు అందించారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 112.49 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ ఘనత సాధించిన 11వ తెలుగు చిత్రంగా 'పెద్ది' రికార్డు సృష్టించింది. రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రాల్లో కెరీర్‌లోనే ఇది అత్యుత్తమ ఓపెనింగ్‌గా నిలిచి రికార్డు సృష్టించింది.ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందినా, ఆ తర్వాత వచ్చిన 'గేమ్ ఛేంజర్' (2025) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ నేపథ్యంలో 'పెద్ది' విజయం రామ్ చరణ్ కెరీర్‌కు, తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో కీలకంగా మారింది. ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ 'సాక్నిల్క్' వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 'పెద్ది' సినిమా తొలిరోజు భారతదేశంలో రూ.69.50 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. ఇందులో బుధవారం రాత్రి ప్రదర్శించిన పెయిడ్ ప్రీమియర్ల ద్వారా వచ్చిన రూ.18.50 కోట్లు కూడా ఉన్నాయి. దేశీయంగా రూ.82.49 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో సుమారు రూ.30 కోట్లకు పైగా వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు గ్రాస్ రూ.112 కోట్లు దాటింది. ఇక ప్రాంతాల వారీగా గ్రాస్ వివరాలను గమనిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా రూ.48.00 కోట్లు, కర్ణాటకలో రూ.5.75 కోట్ల గ్రాస్ వసూలైంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది మూవీ జూన్ 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. అంతా ఊహించినట్లుగానే సునామీ వేవ్ తరహాలో పెద్ది కలెక్షన్స్ మొదలయ్యాయి. ప్రీమియర్స్ నుంచే పెద్ది చిత్రానికి సూపర్ హిట్ టాక్ మొదలైన సంగతి తెలిసిందే. దీనితో ఓపెనింగ్ కలెక్షన్స్ లో పెద్ది చిత్రం రికార్డులు మొదలుపెట్టింది. తొలిరోజే ఈ చిత్రం సంచలనంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దీనితో పెద్ది చిత్రం తొలి రోజే 100 కోట్లు సాధించిన బాహుబలి 2, పుష్ప 2, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది. తొలి రోజు పెద్ది చిత్రం వరల్డ్ వైడ్ గా 110 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఇండియాలోనే 80 కోట్ల గ్రాస్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ది చిత్రం 67 కోట్ల వరకు ఓపెనింగ్ డే రోజు సాధించింది. ఇక ఓవర్సీస్ లో పెద్ది చిత్రం 30 కోట్ల గ్రాస్ రాబట్టి అద్భుతమైన రన్ ప్రదర్శిస్తోంది. రాంచరణ్ కెరీర్ లో నెవర్ బిఫోర్ అనిపించే విధంగా కలెక్షన్స్ నమోదవుతున్నాయి. ఏపీ, తెలంగాణలో అయితే అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ ఆక్యుపెన్సీలు కొనసాగుతున్నాయి. పెద్ది చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలతోనే 19 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని సంచలనం. ట్రెండ్ ఇదియే విధంగా కొనసాగితే లాంగ్ వీకెండ్ ని పెద్ది చిత్రం బాగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా పెద్ది చిత్రానికి 220 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే పెద్ది మూవీ 220 కోట్ల కన్నా ఎక్కువ షేర్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే పెద్ది చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టం ఏమీ కాదు. ఆపైన ఎంత లాభాలు రాబడుతుంది, కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అనేదే ప్రశ్న. పెద్ది చిత్రంలో రాంచరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా ఏఆర్ రెహమాన్ అదిరిపోయే సంగీతం అందించారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలో నటించారు
Peddi Box Office Collection Day 1 Update: Peddi, starring Ram Charan and directed by Buchi Babu Sana, has registered a strong opening at the box office. According to trade tracker Sacnilk, the film collected a net of Rs 51 crore on Day 1, running across 12,412
వరల్డ్‌వైడ్ కలెక్షన్: రూ. 127 కోట్లు. 2009లో విడుదలైన ఈ సినిమా ఒక ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్. ఈ చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించారు. రామ్ చరణ్‌తో పాటు కాజల్ అగర్వాల్, దేవ్ గిల్ నటించారు. ఈ సినిమాను దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కలెక్షన్ల పరంగా వంద కోట్లు సాధించిన తొలి తెలుగు మూవీగా నిలిచింది. అప్పట్లో ఆల్ టైమ్ రికార్డు మూవీగా నిలిచింది. వరల్డ్‌వైడ్ కలెక్షన్: రూ. 186.28 కోట్లు. ఎస్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. 2025లో విడుదలైన ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు కియారా అడ్వాణీ, సంకల్ప్ బెనర్జీ, అంజలి, ఎస్. జె. సూర్య వంటి వారు నటించారు. వరల్డ్‌వైడ్ కలెక్షన్: రూ. 216 కోట్లు. ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో రామ్ చరణ్‌తో పాటు సమంత రూత్ ప్రభు, ఆది వంటి నటులు కూడా నటించారు. 2018లో విడుదలైన ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 80 కోట్లు అని చెబుతారు. ఇది కూడా ఆ టైమ్‌లో నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. వరల్డ్‌వైడ్ కలెక్షన్: రూ. 1230 కోట్లు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2022లో విడుదలైంది. ఇందులో రామ్ చరణ్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగన్, అలియా భట్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 500 కోట్లు అని అంచనా. ఇది కూడా పెద్ద హిట్ చిత్రంగా నిలిచింది. మరి ఇప్పుడు వచ్చిన `పెద్ది`.. `ఆర్‌ఆర్‌ఆర్` వసూళ్లని బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. వెంకట్ సతీష్ కిలారు నిర్మించారు. ఈ మూవీ జూన్ 4న విడుదలైన విషయం తెలిసిందే
Ram Charan's Peddi directed by Buchi Babu Sana is getting good response from all quarters. However almost all the critics are unanimous that Janhvi played an inconsequential role and she was over objectified
Superstar Ram Charan has made a thunderous start at the box office with Peddi, as the sports action drama has grossed over 100 crore worldwide on its opening day. The film has emerged as one of the biggest openers in Telugu cinema history and has become the 11
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం, విడుదలకు ముందే బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. జూన్ 4న రిలీజ్ అయిన ఈ మల్టీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, అడ్వాన్స్ బుకింగ్‌లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ ‘బుక్ మై షో’ (BookMyShow) లో కేవలం ఒక్క గంట వ్యవధిలోనే 45,000కు పైగా టికెట్లు అమ్ముడవ్వడం ద్వారా, ‘పెద్ది’ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. దీంతో బుక్ మై షో అవర్లీ ట్రెండింగ్ చరిత్రలో.. గంటకు 40 వేల టికెట్ల మార్కును దాటిన నాలుగో తెలుగు చిత్రంగా ‘పెద్ది’ నిలిచింది. ఇప్పటికే ఈ లిస్ట్‌లో ‘కల్కి 2898 ఏడీ’, ‘సలార్’, ‘పుష్ప 2’ చిత్రాలు ఉండగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ‘పెద్ది’ కూడా చేరింది. విడుదలకు ముందే ‘పెద్ది’ కి ఈ రేంజ్ బుకింగ్స్ రెస్పాన్స్ రావడంతో, మొదటి రోజు ఈ సినిమా ఈజీగా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ చిత్రం 60 కోట్ల మార్క్ క్రాస్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రీమియర్స్ కు మంచి పాజిటివ్ టాక్ రావడంతో, మొదటి రోజు బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. కాబట్టి ‘పెద్ది’ సినిమా చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచేలా ఉంది. ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటించింది. గ్రామీణ నేపథ్యంతో పాటు మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో.. చరణ్ లుక్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ హైలైట్‌గా నిలిచాయి. అలాగే ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి
Peddi is one of the biggest Tollywood releases of 2026 and has opened in theatres amid huge fan frenzy. The film is expected to take a strong start not only in India but also in the overseas market
రామ్ చరణ్ హీరోగా నటించిన `పెద్ది` సినిమా థియేటర్‌లో సందడి చేస్తుంది. చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ గురువారం(జూన్ 4)న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య, భారీ స్థాయిలో దీన్ని రిలీజ్ చేశారు. రామ్ చరణ్ చివరి మూవీ `గేమ్ ఛేంజర్` బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేయడంతో ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. రామ్ చరణ్ కూడా అంతే కసితో సినిమాలో నటించారు. బుధవారం రాత్రి ప్రీమియర్స్ తో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. అభిమానులను అలరించే యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు లేవని అంటున్నారు. స్లోగా సాగుతుందనే కామెంట్ వస్తుంది. డ్రైగా ఉందని చెబుతున్నారు. కానీ రామ్ చరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. నటుడిగా చరణ్ విశ్వరూపం చూపించారని చెబుతున్నారు. నిజానికి చరణ్ తన కెరీర్ బెస్ట్ యాక్టింగ్‌ని ఇందులో చూపించారని చెప్పొచ్చు. ఒకప్పుడు తన నటనపై విమర్శలు వచ్చేవి, కానీ ఇప్పుడు బెస్ట్ యాక్టర్‌గా పేరు తెచ్చుకోవడం విశేషం. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన `పెద్ది` సినిమాకి ఇప్పటికైతే టాక్ మిక్స్ డ్‌గానే ఉంది. మరో రెండు మూడు రోజులు అయితే గానీ స్పష్టంగా మూవీ రిజల్ట్ ఏంటనేది క్లారిటీ రాదు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మొదటి రోజు ఎంత వసూలు చేస్తుంది. ప్రీమియర్స్ ద్వారా ఎంత వసూలు చేసిందనేది చూస్తే, ఆసక్తికర లెక్కలు వినిపిస్తున్నాయి. మొదటి రోజు భారీగా వసూలు చేయబోతుందని తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్, ఇప్పటి వరకు బుక్ అయిన టికెట్ లెక్కల ప్రకారం సినిమా గట్టిగానే రాబడుతుందని అంటున్నారు. పెద్ది సినిమా ప్రీమియర్స్ ద్వారా సుమారు రూ.38కోట్లు రాబట్టిందట. ఇండియాలోనే ఇరవై కోట్ల వరకు వచ్చాయని, ఓవర్సీస్‌లోనూ గట్టిగానే సాధించిందని టాక్. ఇక పెద్ది ఓపెనింగ్ కలెక్షన్ల వివరాలు చూస్తే అదిరిపోతున్నాయి. ఈ చిత్రం మొదటిరోజు రూ.120-130 కోట్ల వరకు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు సేల్ అయిన టికెట్లని బట్టి ఈ లెక్క చెబుతున్నారు. అయితే ఈ రోజు ఫినిష్ అయ్యే దాన్ని బట్టి ఇందులో స్వల్పంగా మార్పు ఉండే అవకాశం ఉంది. కానీ రామ్ చరణ్ కెరీర్లో మరో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన మూవీగా `పెద్ది` నిలుస్తుందని అంటున్నారు
Dedicated box office page for Peddi First Week First Week First Week. New stories will appear here as they are crawled.
Dedicated total collections page for Peddi First Week First Week First Week. New stories will appear here as they are crawled.
Dedicated first week collections page for Peddi First Week First Week First Week. New stories will appear here as they are crawled.
Dedicated weekend collections page for Peddi First Week First Week First Week. New stories will appear here as they are crawled.
Dedicated day 7 collections page for Peddi First Week First Week First Week. New stories will appear here as they are crawled.
Dedicated day 6 collections page for Peddi First Week First Week First Week. New stories will appear here as they are crawled.
Dedicated day 5 collections page for Peddi First Week First Week First Week. New stories will appear here as they are crawled.
Dedicated day 4 collections page for Peddi First Week First Week First Week. New stories will appear here as they are crawled.
Dedicated day 3 collections page for Peddi First Week First Week First Week. New stories will appear here as they are crawled.
Dedicated day 2 collections page for Peddi First Week First Week First Week. New stories will appear here as they are crawled.
Dedicated first day collections page for Peddi First Week First Week First Week. New stories will appear here as they are crawled.
Dedicated box office collections page for Peddi First Week First Week First Week. New stories will appear here as they are crawled.
Dedicated box office page for Peddi Live First Week First Week. New stories will appear here as they are crawled.
Dedicated total collections page for Peddi Live First Week First Week. New stories will appear here as they are crawled.
Dedicated first week collections page for Peddi Live First Week First Week. New stories will appear here as they are crawled.
Dedicated weekend collections page for Peddi Live First Week First Week. New stories will appear here as they are crawled.
Dedicated day 7 collections page for Peddi Live First Week First Week. New stories will appear here as they are crawled.
Dedicated day 6 collections page for Peddi Live First Week First Week. New stories will appear here as they are crawled.
Dedicated box office page for Ram Charan Peddi First Week First Week. New stories will appear here as they are crawled.