
విజయనగరం రూరల్‌: కొత్త అగ్రహారంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణనాథుడు జగన్నాథ స్వామి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. జగన్నాథ స్వామి రథం ఆకారంలో తయారుచేసిన వినాయక మండపం ప్రజలను ఆకట్టుకుంటోంది. రథంలోనే జగన్నాథ స్వామిగా వినాయకుడు దర్శనమిస్తున్నారు. గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





