

- వివో Y400 5G ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్
- ఈ ఫోన్‌ను అసలు ధర నుంచి రూ. 30వేల కన్నా తక్కువకే లభ్యం
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్ప్లే
Vivo Y400 5G : వివో లవర్స్ డోంట్ మిస్.. కొత్త వివో Y400 5జీ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. గత ఏడాది లాంచ్ అయిన ఈ ఫోన్‌పై అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర కన్నా రూ.30వేలు తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఈ ఫోన్లో 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌పై అద్భుతమైన డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
తగ్గింపు ధర ఆఫర్ :
వివో Y400 5G ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.60,999 కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో 48 శాతం తగ్గింపుతో లభిస్తోంది. దాంతో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,998కి లభిస్తుంది. ఈ ఫోన్ వాల్యూ రూ.30వేలు కన్నా తక్కువకే మరో ఆఫర్ కూడా అందిస్తోంది. - ఈ ఫోన్‌ను అసలు ధర నుంచి రూ. 30వేల కన్నా తక్కువకే లభ్యం




