Tirumala Alert : తిరుమల గరుడ సేవ సందర్భంగా ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనాలపై ఆంక్షలను విధించారు. పార్కింగ్ ప్రాంతాలు, ఆర్టీసీ బస్సులు, ట్రాఫిక్ మళ్లింపుల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
© 2026 nimisham.in
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Tirumala Alert : తిరుమల గరుడ సేవ సందర్భంగా ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనాలపై ఆంక్షలను విధించారు. పార్కింగ్ ప్రాంతాలు, ఆర్టీసీ బస్సులు, ట్రాఫిక్ మళ్లింపుల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
తిరుమల భక్తులకు అలర్ట్.. గరుడ సేవకు లక్షలాది భక్తులు.. తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు కఠినం ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనాలకు నో ఎంట్రీ Tirumala Alert : శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ అద్భుతమైన వేళలో తిరుమలకు వెళ్లే భక్తులకు పోలీసులు, టీటీడీ కీలక సూచనలు జారీ చేశారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశేషమైన గరుడ వాహన సేవను వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ సందర్భంగా (Tirumala Alert) తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల భద్ర
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి