
సంగారెడ్డి అర్బన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి వైద్య కళాశాలలోని మైదానంలో క్రీడా పోటీలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. అనంతరం సరదాగా బ్యాట్‌ పట్టుకుని క్రికెట్ ఆడారు. వాలీబాల్ తదితర ఆటలతో క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. జిమ్‌ ఏర్పాటు చేయాలని విద్యార్థులు విజ్ఞప్తి చేయగా.. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





