
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ కానుకగా చీరల పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలకు చీరలను చేరవేశారు.
© 2026 nimisham.in

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ కానుకగా చీరల పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలకు చీరలను చేరవేశారు.
హనుమకొండ కలెక్టరేట్, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ కానుకగా చీరల పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలకు చీరలను చేరవేశారు. బతుకమ్మ పండగ సందర్భంగా వీటిని మహిళలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందిరామహిళా శక్తి పేరిట రాష్ట్ర ప్రభుత్వం చీరలను పంపిణీ చేస్తోంది. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ముందుగా అందించిన అనంతరం ఇతర మహిళలకు సైతం అందించేందుకు చర్యలు చేపట్టారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.






