
సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం (Telangana Liberation Day) నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా పాల్గొన్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా చూడండి.





