వంటా
Actor ProfilePolitician

వంటా

📊 Box Office Collections
Total News55
Movie Updates0
Sources13
మ నిషి క న్ను కెమెరా అనుకుంటే.. ఎన్ని మెగాపిక్సెల్స్ తో స మాన మో తెలుసా
Asianet News Telugu22 Jan 2027
మ నిషి క న్ను కెమెరా అనుకుంటే.. ఎన్ని మెగాపిక్సెల్స్ తో స మాన మో తెలుసా

మ‌నిషి క‌న్ను 576 మెగాపిక్సెల్స్‌ సామర్థ్యం కలిగి ఉంటుందని సోష‌ల్ మీడియాలో కొన్ని పోస్టులు వైర‌ల్ అవుతుంటాయి. అయితే ఇది కంటి నిజమైన లేదా అధికారిక రిజల్యూషన్ కాదు. ఒక కెమెరాను మెగాపిక్సెల్స్‌తో

డ్రాగన్ ఫ్రూట్ తెగ తినేస్తున్నారా? ఈ సమస్యలు వచ్చేస్తాయి జాగ్రత్త
Asianet News Telugu22 Jan 2027
డ్రాగన్ ఫ్రూట్ తెగ తినేస్తున్నారా? ఈ సమస్యలు వచ్చేస్తాయి జాగ్రత్త

డ్రాగన్ ఫ్రూట్‌ పేరు చెబితేనే ఎంతో మందికి నోరూరిపోతుంది. ఈ పడులో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటి కోసమే ఎంతో మంది డ్రాగన్ ఫ్రూట్స్ తింటూ ఉంటారు. ఇది ఎన్నో

సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు
TV9 Telugu22 Jan 2027
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు

సినిమా అంటే రెండున్నర గంటలే ఉండాలా..? కథ బాగుంటే మూడు కాదు మూడున్నర గంటలైనా చూస్తారు మన ఆడియన్స్ అంటున్నారు దర్శకులు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది. మెల్లగా దీన్నే సక్సెస్

అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పిన అదితి శంకర్.. ఆమె మాటలకు ఫిదా
Zee Telugu22 Jan 2027
అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పిన అదితి శంకర్.. ఆమె మాటలకు ఫిదా

Aditi Shankar: నటి అనుపమ పరమేశ్వరన్ గురించి తాజాగా మరో హీరోయిన్ అదితి శంకర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. అనుపమ ఇటీవల తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని ఇబ్బందుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన

సీబీఐ విచారణకి నేను సిద్దం, మీరు సిద్దమా - చంద్రబాబుకు జగన్ ఛాలెంజ్
Oneindia Telugu21 Jan 2027
సీబీఐ విచారణకి నేను సిద్దం, మీరు సిద్దమా - చంద్రబాబుకు జగన్ ఛాలెంజ్

ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ నిరసనలు కొనసాగిస్తోంది. ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా వివరణ ఇచ్చింది. మండలిలోనూ చర్చ జరగాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇదే

వాటిపై వీడియోలు చేస్తే.. రూ.లక్ష క్యాష్ ప్రైజ్
Eenadu21 Jan 2027
వాటిపై వీడియోలు చేస్తే.. రూ.లక్ష క్యాష్ ప్రైజ్

సోషల్‌ మీడియా క్రియేటర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లకు బిహార్‌ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వీడియోలు తీసి వైరల్‌ చేస్తే.. రూ.లక్ష వరకు నగదు బహుమతి అందుకోవచ్చని ప్రకటించింది. ఈ మేరకు తమ సోషల్‌ మీడియా పాలసీలో చేసిన సవరణలకు.. బిహార్‌ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం సాధించిన ఘనతలు, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన కంటెంట్‌తో క్రియేటర్లు వీడియోలు రూపొందించి నగదు అందుకోవచ్చు. ⇒ వివరాలు వాటిపై వీడియోలు చేస్తే.. రూ.లక్ష క్యాష్‌ప్రైజ్‌

మీ ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఇలా చేస్తే.. ఈజీగా తరిమికొట్టొచ్చు
Asianet News Telugu21 Jan 2027
మీ ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఇలా చేస్తే.. ఈజీగా తరిమికొట్టొచ్చు

గోడల మీద బల్లులు పాకుతుంటే చాలామందికి భయం, అసహ్యం కలగడం సహజం. పైగా వీటి వల్ల ఆహార పదార్థాలు విషపూరితమయ్యే ప్రమాదం కూడా ఉంది. చాలామంది బల్లులను నివారించడానికి మార్కెట్లో దొరికే హానికరమైన రసాయనాలు

దోమలు మనల్ని ఎందుకు కుడతాయి?.. దోమకాటు వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే
AP7AM21 Jan 2027
దోమలు మనల్ని ఎందుకు కుడతాయి?.. దోమకాటు వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే

మనల్ని నిత్యం వేధించే దోమల గురించి చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. దోమలు తమ ఆకలి తీర్చుకోవడానికి మన రక్తాన్ని తాగవని మీకు తెలుసా? అవును.. ఈ ప్రవర్తన వెనుక ఒక నిర్దిష్టమైన జీవశాస్త్ర

సూపర్ మార్కెట్ లో 10 రోజులు ఉండే అరటిపండ్లు.. ఇంట్లో 2 రోజులకే ఎందుకు పాడవుతాయి? సీక్రెట్ హ్యాక్స్
Asianet News Telugu21 Jan 2027
సూపర్ మార్కెట్ లో 10 రోజులు ఉండే అరటిపండ్లు.. ఇంట్లో 2 రోజులకే ఎందుకు పాడవుతాయి? సీక్రెట్ హ్యాక్స్

సూపర్‌మార్కెట్‌కి వెళ్లి అరటిపండ్లు తెస్తే.. అక్కడ మాత్రం చాలా పచ్చగా, ఫ్రెష్‌గా మెరిసిపోతుంటాయి. కానీ, తీరా ఇంటికి తీసుకొచ్చాక రెండు రోజులు తిరిగేసరికి తొక్క అంతా నల్లబడిపోయి, మెత్తగా అయిపోతాయి

ప్రజాధనం.. వినియోగ విధానం పాటించాలి
Sakshi18 Jan 2027
ప్రజాధనం.. వినియోగ విధానం పాటించాలి

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై సర్కార్‌కు హైకోర్టు స్పష్టం ప్రభుత్వం ఆర్థిక విధానాలు ఎలా రూపొందించుకోవాలో మేం చెప్పం అయితే.. పౌరుల హక్కులు, రాజ్యాంగ నిబంధనలు సర్కార్‌ మరవొద్దు ఏళ్లుగా సర్కార్‌ నుంచి

బరువు తగ్గుతోంది.. మరి కొవ్వు కరుగుతోందా? ఈ 5 సంకేతాలు చెబుతాయి
AP7AM18 Jan 2027
బరువు తగ్గుతోంది.. మరి కొవ్వు కరుగుతోందా? ఈ 5 సంకేతాలు చెబుతాయి

బరువు తగ్గాలని ప్రయత్నించేవాళ్లు ముందుగా చూసేది తూకం యంత్రాన్నే. రోజూ బరువు చూసుకుంటూ సంఖ్య తగ్గుతుంటే సంతోషపడతారు. కానీ బరువు తగ్గిందంటే శరీరంలోని కొవ్వు కూడా తగ్గిందని చెప్పలేం. శరీరంలో నీరు

గాలింపు చర్యల వివరాలు ఎప్పటికప్పుడు మత్స్యకారుల కుటుంబాలకు తెలపండి
Andhra Jyothy17 Jan 2027
గాలింపు చర్యల వివరాలు ఎప్పటికప్పుడు మత్స్యకారుల కుటుంబాలకు తెలపండి

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు గాలింపు చర్యలకు సంబంధించిన వివరాలు తెలియచేస్తూ ఉండాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి, ఆగస్టు 19: సముద్రంలో

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా దొరికిందా చిత్రం ప్రారంభం
Telugu Times17 Jan 2027
రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా దొరికిందా చిత్రం ప్రారంభం

వీటి ఎంటర్ ప్రైజెస్ పతాకం పై హరిహరన్, శ్రీలేఖ, సుహానా హరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న” దొరికిందా” చిత్రం నేడు హైదరాబాద్ లో ప్రారంభమైంది. చిత్ర ముహూర్తపు సన్నివేశానికి రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి

ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య.. 27 సార్లు పొడిచిన నిందితుడు
Eenadu16 Jan 2027
ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య.. 27 సార్లు పొడిచిన నిందితుడు

నల్గొండ: సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున స్కూల్‌ ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్య కేసులో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ కీలక విషయాలు వెల్లడించారు. జల్సాలకు

ప్రపంచంలో అత్యంత విచిత్రమైన 5 చెట్లు! ఎక్కడ ఉన్నాయో తెలుసా
Asianet News Telugu16 Jan 2027
ప్రపంచంలో అత్యంత విచిత్రమైన 5 చెట్లు! ఎక్కడ ఉన్నాయో తెలుసా

ప్రపంచంలో మనం ఎప్పుడూ చూడని ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. కొన్ని చెట్లు చాలా పెద్దగా ఉంటే, మరికొన్ని వింత ఆకారాల్లో పెరుగుతాయి. ఇంకొన్ని చెట్లకు పండ్లు కాండానికే కాస్తాయి, మరికొన్ని చెట్ల కాండం

కల్వకుంట్ల కవితతో తమిళనాడు సీఎం విజయ్ జ్యోతిష్యుడు రాధన్ భేటీ.. ఫోటో వైరల్
Samayam Telugu15 Jan 2027
కల్వకుంట్ల కవితతో తమిళనాడు సీఎం విజయ్ జ్యోతిష్యుడు రాధన్ భేటీ.. ఫోటో వైరల్

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత , తమిళనాడు సీఎం జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివెల్‌ భేటీ ఆసక్తికరంగా మారింది. రాధన్ హైదరాబాద్‌‌లో కవిత ఇంటికి వెళ్లి కలిశారు.. ఆయన్ను కవిత

వివాదంపై కేంద్రం కొత్త ప్లాన్
Oneindia Telugu15 Jan 2027
వివాదంపై కేంద్రం కొత్త ప్లాన్

దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ వినియోగంపై పెద్ద ఎత్తున చర్చ జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ20 ఇంధనం వల్ల వాహనాల మైలేజ్ తగ్గడమే కాకుండా ఇంజిన్ భాగాలు దెబ్బతింటున్నాయని వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం

లండన్ రెచ్చగొడుతోందా.. పుతిన్ రివేంజ్ తట్టుకోగలదా
Sakshi13 Jan 2027
లండన్ రెచ్చగొడుతోందా.. పుతిన్ రివేంజ్ తట్టుకోగలదా

ఉక్రెయిన్‌ యుద్ధం మరో ప్రమాదకర మలుపు తిరుగుతోంది. రష్యా భూభాగంపై కీవ్‌ దాడులు పెంచుతున్న వేళ.. ఆ దాడుల్లో బ్రిటన్‌ తయారీ డ్రోన్లు ఉపయోగించారన్న సమాచారం మాస్కో ఆగ్రహానికి కారణమైంది. దీంతో రష్యా

రాష్ట్రం యూనిట్ గా ఎంపీపీల రిజర్వేషన్లు
Andhra Jyothy13 Jan 2027
రాష్ట్రం యూనిట్ గా ఎంపీపీల రిజర్వేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండల ప్రజా పరిషత్‌(ఎంపీపీ) రిజర్వేషన్ల నిర్ధారణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో బీసీలకు తక్కువ రిజర్వేషన్లు

తగ్గుతున్న బంగారం ధర.. ఆగస్టు 19వ తేదీ ధరలివే
Zee Telugu13 Jan 2027
తగ్గుతున్న బంగారం ధర.. ఆగస్టు 19వ తేదీ ధరలివే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే భవనాల వినియోగం
HMTV12 Jan 2027
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే భవనాల వినియోగం

Rajahmundry: రాజమండ్రి: ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే భవనాల వినియోగం! Rajahmundry: ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ పొందిన తర్వాతే ఆయా భవనాలను యజమానులు వినియోగించాలని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు

ఏళ్లుగా నకి లీలలు
Eenadu12 Jan 2027
ఏళ్లుగా నకి లీలలు

దొంగ దరఖాస్తులతో ఇన్‌వార్డు సిబ్బంది చేతివాటం జనన ధ్రువపత్రాల దాఖలుకు ఇన్‌వార్డు సిబ్బంది ముద్రించిన నకిలీ దరఖాస్తు ఫారాలివే.. కార్పొరేషన్, న్యూస్‌టుడే: మహబూబ్‌నగర్‌ నగరపాలక సంస్థలో జనన, మరణ

ఉద్యోగంతో అలసిపోతోంది
Eenadu11 Jan 2027
ఉద్యోగంతో అలసిపోతోంది

ఒకప్పటితో పోలిస్తే మహిళలు వివిధ రంగాల్లో పురోగతి సాధిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో చదువు, ఉద్యోగం, పెళ్లి వంటి కీలక నిర్ణయాలను చాలామంది సొంతంగానే తీసుకుంటున్నారు. ఆర్థికంగా స్వయం

స ముద్ర పు నీరు ఎందుకు ఉప్పుగా ఎందుకుంటుంది.? న దుల నీరు ఎందుకు ఉండ దు
Asianet News Telugu11 Jan 2027
స ముద్ర పు నీరు ఎందుకు ఉప్పుగా ఎందుకుంటుంది.? న దుల నీరు ఎందుకు ఉండ దు

భూమి ఏర్పడిన తొలినాళ్లలో సముద్రాలు నేటిలా ఉప్పగా ఉండేవి కావు. భూమి చాలా వేడిగా ఉన్న సమయంలో అగ్నిపర్వతాల నుంచి వెలువడిన ఆవిరి, వాయువులు, అంతరిక్షం నుంచి వచ్చిన ఉల్కలు వంటి వాటి ప్రభావంతో క్రమంగా నీటి

పుంగనూరు గిత్తా మజాకా.. హైట్ తక్కువైనా..ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్
TV9 Telugu11 Jan 2027
పుంగనూరు గిత్తా మజాకా.. హైట్ తక్కువైనా..ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుంగనూరు ఆవులకు, గిత్తలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒంగోలు గిత్త తర్వాత అంతటి క్రేజ్‌ వీటి సొంతం. అతి చిన్న పరిమాణంలో ఉండే ఈ అరుదైన జాతి పశువులకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్

రాత్రికి రాత్రే 22 లోకి ప్రైవేటు భూములు.. ఇదంతా వారి పనే
Samayam Telugu11 Jan 2027
రాత్రికి రాత్రే 22 లోకి ప్రైవేటు భూములు.. ఇదంతా వారి పనే

తెలంగాణలో నిషేధిత22ఏ భూముల జాబితా వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రైవేటు భూములు నిషేదిత 22ఏ జాబితాలోకి చేరటం, వాటి రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటంతో భూ యజమానులు, ప్లాట్ల

మహిళా ఏఐ ఇన్ ఫ్లుయెన్సర్ లు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా
Sakshi11 Jan 2027
మహిళా ఏఐ ఇన్ ఫ్లుయెన్సర్ లు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా

ఇప్పుడంతా ఏఐ సాంకేతికదే హవా. ఎటు చూసినా..ఏం చేసినా ఏఐ సాంకేతికత లేకుండా పనికాదన్నట్లుగా ఉంది పరిస్థితి. ఆఖరికి సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అందులో కూడా దాని హవా ఏ రేంజ్‌లో ఉందంటే మనషుల కంటే

ఒక ప్పుడు వ్య వ సాయ భూములున్న ప్రాంతంలో.. ఇప్పుడు ఆకాశన్నంటే నిర్మాణాలు
Asianet News Telugu10 Jan 2027
ఒక ప్పుడు వ్య వ సాయ భూములున్న ప్రాంతంలో.. ఇప్పుడు ఆకాశన్నంటే నిర్మాణాలు

కోకాపేట్‌ చరిత్రను అర్థం చేసుకోవాలంటే హైదరాబాద్‌ సంస్థాన కాలానికి వెళ్లాలి. నిజాం పాలనలో హైదరాబాద్‌ చుట్టుపక్కల విస్తారమైన భూములు వివిధ రకాల భూవ్యవస్థల కింద ఉండేవి. జాగీర్‌ వ్యవస్థలో భాగంగా కొన్ని

కూరగాయలు ఎంత తాజాగా కనిపించినా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Andhra Jyothy10 Jan 2027
కూరగాయలు ఎంత తాజాగా కనిపించినా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మార్కెట్‌ నుంచి కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు వాటి తాజాదనం, రంగు మాత్రమే చూస్తే సరిపోదు. వాటిపై దుమ్ము, సూక్ష్మజీవులు, పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశం ఉంది. ఇంటర్నెట్ డెస్క్: మార్కెట్‌ నుంచి

కిపైగా సైబర్ నేరాలకు పాల్పడి... రూ.1071 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు అరెస్ట్
Samayam Telugu10 Jan 2027
కిపైగా సైబర్ నేరాలకు పాల్పడి... రూ.1071 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు అరెస్ట్

దేశవ్యాప్తంగా 1,090 సైబర్ నేరాలకు పాల్పడి, ఏకంగా రూ. 1,071.5 కోట్లు దోచేసిన మాస్టర్ మైండ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. చైనాకు చెందిన ముఠాలతో సంబంధాలు కలిగి ఉన్న 25 ఏళ్ల రఫీకుల్ ఆలమ్ అనే యువకుడ్ని

హైద రాబాద్ లో అమ ల్లోకి ట్రాఫిక్ ఆంక్ష లు.. వెయ్యి మంది బందోబస్తుతో రెండేళ్ల పాటు
Asianet News Telugu9 Jan 2027
హైద రాబాద్ లో అమ ల్లోకి ట్రాఫిక్ ఆంక్ష లు.. వెయ్యి మంది బందోబస్తుతో రెండేళ్ల పాటు

కేబీఆర్ పార్క్ చుట్టూ పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించడం కోసం హెచ్‌-సిటీ ప్రాజెక్టు కింద పలు కీలక మౌలిక వసతుల పనులు చేపడుతున్నారు. దాదాపు రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో ఏడు

దర్శకుడిగా మారిన ఆర్కిటెక్ట్.. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ సినిమాతో
10TV Telugu9 Jan 2027
దర్శకుడిగా మారిన ఆర్కిటెక్ట్.. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ సినిమాతో

Ameerlog : అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అమీర్‌ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించగా వేద

వాయుగుండం ఎఫెక్ట్.. వచ్చే 3 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
TV9 Telugu9 Jan 2027
వాయుగుండం ఎఫెక్ట్.. వచ్చే 3 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్

నవపంచమ రాజయోగంతో 5 రాశులకు పట్టిందల్లా బంగారమే
Oneindia Telugu9 Jan 2027
నవపంచమ రాజయోగంతో 5 రాశులకు పట్టిందల్లా బంగారమే

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి, వాటి మధ్య ఏర్పడే సంబంధాలకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. ఈ క్రమంలోనే రాక్షస గురువైన శుక్రుడు, న్యాయాధికారి అయిన శనిదేవుని మధ్య అత్యంత శక్తివంతమైన నవపంచమ రాజయోగం

ఏళ్ల క్రూరత్వానికి చరమగీతం. అది డాన్స్ కాదు.. నరకయాతన
Oneindia Telugu8 Jan 2027
ఏళ్ల క్రూరత్వానికి చరమగీతం. అది డాన్స్ కాదు.. నరకయాతన

మన చిన్నతనంలో వీధుల్లోకి ఎలుగుబంటిని తీసుకువచ్చి, డప్పులు వాయిస్తుంటే అది కాళ్లు గాలిలోకి లేపి ఊగుతుంటే చూసి సంబరపడని వారుండరు. కానీ, ఆ అమాయక ప్రాణి చేసినది నాట్యం కాదు.. తట్టుకోలేని నరకయాతనతో

చీకటి గదిలో పెట్టినా మొక్కలకు పగలు, రాత్రి ఎలా తెలుస్తుంది? బయటపడ్డ బిగ్ సీక్రెట్
Asianet News Telugu8 Jan 2027
చీకటి గదిలో పెట్టినా మొక్కలకు పగలు, రాత్రి ఎలా తెలుస్తుంది? బయటపడ్డ బిగ్ సీక్రెట్

మనుషులకు ఉన్నట్టే చెట్లకు, మొక్కలకు కూడా ఒక డైలీ రూటీన్ ఉంటుంది. మనం ఉదయాన్నే లేవడం, తినడం, పనులు చేసుకోవడం, రాత్రికి నిద్రపోవడం ఎలాగో.. మొక్కల్లో కూడా అలాగే ఒక నిర్దిష్టమైన సైకిల్ నడుస్తుంది. పగటి

ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నళ్లు రాకూడదంటే ఈ చిన్న సింపుల్ ట్రిక్స్ చాలు
Asianet News Telugu8 Jan 2027
ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నళ్లు రాకూడదంటే ఈ చిన్న సింపుల్ ట్రిక్స్ చాలు

భారతీయ వంటకాల్లో ఉల్లిపాయ లేనిదే ఏ కూర పూర్తి కాదు. వేపుళ్లు, కూరలు, సాంబారు, బిర్యానీలలో ఉల్లిపాయ లేనిదే పూర్తి కాదు. ప్రతి వంటకంలోనూ ఉల్లిపాయ మంచిది. అయితే రుచిని అందించే ఈ ఉల్లిపాయను కట్ చేసే

తేళ్లను తాకినా కుట్టవట..! కందుకూరులో తేళ్ల పంచమి వేడుకలు
Sakshi7 Jan 2027
తేళ్లను తాకినా కుట్టవట..! కందుకూరులో తేళ్ల పంచమి వేడుకలు

తెలంగాణ: దేశమంతా సోమవారం నాగుల పంచమి జరుపుకొంటే నారాయణపేట జిల్లా సరిహద్దు కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్‌ జిల్లా గురుమిట్కల్‌ మండలం కందుకూరులో మాత్రం తేళ్ల పంచమి ఘనంగా నిర్వహించారు. ఇక్కడ తేళ్లను

నెమలి ఈక మహిమ నిజమా? పుస్తకంలో పెడితే మార్కులు ఎక్కువస్తాయా
TV9 Telugu7 Jan 2027
నెమలి ఈక మహిమ నిజమా? పుస్తకంలో పెడితే మార్కులు ఎక్కువస్తాయా

నెమలి ఈక మహిమ నిజమా? పుస్తకంలో పెడితే మార్కులు ఎక్కువస్తాయా?నెమలి ఈక మహిమ నిజమా? పుస్తకంలో పెడితే మార్కులు ఎక్కువస్తాయా? Samatha 17 August 2026 Gen Z వారు ఎక్కువగా తమ పుస్తకంలో నెమలి ఈకలను

అప్పులు కాకుండా ఉండాలి అంటే? ఏం చేయాలో తెలుసా
TV9 Telugu7 Jan 2027
అప్పులు కాకుండా ఉండాలి అంటే? ఏం చేయాలో తెలుసా

చాణక్య నీతి : అప్పులు కాకుండా ఉండాలి అంటే? ఏం చేయాలో తెలుసా?చాణక్య నీతి : అప్పులు కాకుండా ఉండాలి అంటే? ఏం చేయాలో తెలుసా? Samatha 18 August 2026 ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి

ఆయిల్ ఫెడ్ భూములపై కన్నేశారు
Sakshi6 Jan 2027
ఆయిల్ ఫెడ్ భూములపై కన్నేశారు

అనంతపురం టీడీపీ జిల్లా కార్యాలయానికి రెండెకరాలు ఎకరానికి ఏడాదికి రూ.వెయ్యి, 66 ఏళ్లకు లీజుకు ధారాదత్తం పెదవేగి ఫ్యాక్టరీ భూములపైనే టీడీపీ నేతల కన్ను సాక్షి, అమరావతి: రైతుల కోసం ఏర్పాటైన ప్రభుత్వ రంగ

ఈ నెలాఖరుకు చంపేస్తా
Sakshi6 Jan 2027
ఈ నెలాఖరుకు చంపేస్తా

మాజీ ప్రియురాలిపై ఛాట్‌ జీపీటీతో వ్యక్తి సంభాషణ మాజీ ప్రియురాలిని చంపేస్తానంటూ ఛాట్‌జీపీటీతో జరిపిన సంభాషణ అమెరికాకు చెందిన డారెన్‌ ఝా అనే వ్యక్తిని చిక్కుల్లో పడేసింది. బ్రేకప్‌ తరువాత మాజీ

మగవారిలోనూ సంతానం లేక చింత
Eenadu6 Jan 2027
మగవారిలోనూ సంతానం లేక చింత

సంతానం కలగకపోవటం అనగానే ముందుగా మహిళలనే తప్పుబడుతుంటారు. నిజానికి మగవారూ తక్కువేమీ కాదు. సంతానలేమి సమస్యలో దాదాపు సగం కేసులకు పురుషులే కారణం. శుక్రకణాలు తగినంత ఉత్పత్తి కాకపోయినా, వీటి ఆకారం

గ్రాఫిక్స్ బాగా వస్తే దసరా బరిలో దిగుతారట - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema6 Jan 2027
గ్రాఫిక్స్ బాగా వస్తే దసరా బరిలో దిగుతారట - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా తెరకెక్కుతోంది ‘వృషకర్మ’ (Vrushakarma) సినిమా. సినిమా షూటింగ్ దాదాపు కొలిక్కి వచ్చేసింది. కానీ యూనిట్ మాత్రం ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు. దీనికి గల కారణాన్ని

నుంచి జరిగిన అన్ని పరీక్షలపై సీఐడీ విచారణకు సీఎం ఆదేశం
Oneindia Telugu6 Jan 2027
నుంచి జరిగిన అన్ని పరీక్షలపై సీఐడీ విచారణకు సీఎం ఆదేశం

జార్ఖండ్‌లో గత 24 రోజులుగా కొనసాగుతూ వస్తోన్న ఆందోళనలపై ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించింది. జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమీషన్- కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (JSSC-CGL) సహా అన్ని రకాల

కెరీర్ కు ఇదే చివరి ఏడాది
Andhra Jyothy6 Jan 2027
కెరీర్ కు ఇదే చివరి ఏడాది

పోర్చుగల్‌ సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో (41) తన రిటైర్మెంట్‌పై బాంబు పేల్చాడు. తన కెరీర్‌లో ఇదే చివరి సీజన్‌ అని చెప్పాడు. 25 ఏళ్ల కెరీర్‌లో రొనాల్డో పలు అత్యున్నతస్థాయి.. న్యూఢిల్లీ

విమానాలకు తెలుపు రంగే ఎందుకు వేస్తారు
Asianet News Telugu6 Jan 2027
విమానాలకు తెలుపు రంగే ఎందుకు వేస్తారు

ఎక్కువశాతం విమానయాన సంస్థలు తమ విమానాలను తెలుపు రంగులోనే ఉంచుతాయి. కేవలం ఆకర్షనీయంగా కనిపించడం కోసమే తెలుపు రంగులో ఉండవు... దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సైన్స్, భద్రతా కారణాలు విమానాల

ఇండియాలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఇదే.. ధర, ఫీచర్లు అదుర్స్
Asianet News Telugu6 Jan 2027
ఇండియాలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఇదే.. ధర, ఫీచర్లు అదుర్స్

రోజువారీ అవసరాల కోసం ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ప్రస్తుతం ఈవీ కార్లలో చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లో MG

భూమిపై జీవించిన అతిపెద్ద సర్పం.. గుజరాత్ లో వాసుకి’ శిలాజాలు
AP7AM5 Jan 2027
భూమిపై జీవించిన అతిపెద్ద సర్పం.. గుజరాత్ లో వాసుకి’ శిలాజాలు

దాదాపు 4.7 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించిన ఓ భారీ సర్పం అవశేషాలు భారత్‌లో వెలుగుచూశాయి. ఐఐటీ రూర్కీకి చెందిన పరిశోధకులు గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఈ శిలాజాలను కనుగొన్నారు. ఈ ప్రాచీన సర్పం

వ రోజూ విజయవంతం.. 64 లక్షల ఇళ్లకు ఇంటింటికీ తెలుగుదేశం-2026
AP7AM5 Jan 2027
వ రోజూ విజయవంతం.. 64 లక్షల ఇళ్లకు ఇంటింటికీ తెలుగుదేశం-2026

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. 22వ రోజుకు చేరుకున్న ఈ కార్యక్రమం

రివ ర్స్ టీజ ర్ తో ఆక ట్టుకుంటున్న ది మేజ్
10TV Telugu5 Jan 2027
రివ ర్స్ టీజ ర్ తో ఆక ట్టుకుంటున్న ది మేజ్

The Maze : హీరో శ్రీరామ్ నటిస్తున్న మూవీ ది మేజ్. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి డాక్టర్ రవికిరణ్ గడలాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో

వీటిపై 50 శాతం డిస్కౌంట్ .. 20 కారు గెలుచుకునే ఛాన్స్
Zee Telugu20 Oct 2026
వీటిపై 50 శాతం డిస్కౌంట్ .. 20 కారు గెలుచుకునే ఛాన్స్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Lulu Mall Hyderabad Sale News: షాపింగ్ ప్రియులకు ఒక అద్భుతమైన గుడ్‌న్యూస్‌.. కూకట్‌పల్లిలోని లులు మాల్ (Lulu Mall) అద్భుతమైన లులు ఆన్ సేల్ (Lulu On Sale) షాపింగ్ ఫెస్టివల్‌తో ప్రారంభించింది.. ఈ సేల్‌ జూలై 9వ తేదీ నుంచి ప్రారంభమై.. జూలై 12 వరకు నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని లులు సంస్థ వెల్లడించింది.. ఈ నాలుగు రోజులు మాల్ ఉదయం 9 గంటల నుంచే ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా చాలా రకాల వస్తువులు అత్యంత చీప్‌ ధరలకే లభిస్తాయి. అయితే, వేటిపై ఆఫర్స్‌ లభిస్తున్నాయో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిపై ఫ్లాట్ 50 శాతం డిస్కౌంట్.. ఈ సేల్‌లో భాగంగా 200పైగా దేశీయ, ఇంటర్నేషన్‌ బ్రాండ్‌లకు సంబంధించిన పైగా వస్తువులపై డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా దుస్తులతో పాటు చెప్పులు, బ్యాగులతో పాటు లైఫ్‌స్టైల్ యాక్సెసరీలపై ఏకంగా 50 శాతం ఫ్లాట్ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. టాప్ బ్రాండెడ్ ఉత్పత్తులను సగం ధరకే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. లులు హైపర్‌మార్కెట్‌లో బంపర్ ఆఫర్లు.. మాల్‌లోని లులు హైపర్‌మార్కెట్‌లో నిత్యావసర సరుకులు (Groceries), ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్, ఫ్యాషన్ విభాగాలకు సంబంధించిన దాదాపు 25,000 పైగా వస్తువులపై 50 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు అందరికీ ఇది రీజనబుల్ షాపింగ్‌గా మారుతుందని సంస్థ తెలిపింది.. ఇక ఫుడ్ కోర్టులో కూడా కస్టమర్ల కోసం ప్రత్యేక

వంటా-వార్పుకు 15 ఏళ్లు.. నాటి కరీంనగర్ పోరాట జ్ఞాపకాలు
Zee Telugu19 Jun 2026
వంటా-వార్పుకు 15 ఏళ్లు.. నాటి కరీంనగర్ పోరాట జ్ఞాపకాలు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Telangana Vanta Varpu 15 Years: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో కరీంనగర్ జిల్లా ఒక ఊపు ఊపేసింది. తెలంగాణ సమాజం మొత్తాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన అపూర్వ ఘట్టం.. వంటా-వార్పు కార్యక్రమం జరిగి సరిగ్గా నేటికీ 15 ఏళ్లు పూర్తయింది.. పల్లె నుంచి పట్నం వరకు.. పేద నుంచి ధనిక దాకా.. ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వచ్చి.. పొయ్యిలు వెలిగించి.. వంటలు వండి సగర్వంగా తమ నిరసనలు వ్యక్తం చేశారు.. నాడు కరీంనగర్ వీధులన్నీ తెలంగాణ నినాదంతో మారుమోగాయి.. ఈ అపూర్వ ప్రజా ఉద్యమ తీవ్రత అప్పట్లో ఢిల్లీ పీఠాన్ని కుదిపేసిన సంగతి కూడా తెలిసిందే.. ఉద్యమ జ్వాలగా మారిన వంటిల్లు.. నాడు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ వంటావార్పు కార్యక్రమం కేవలం ఒక నిరసన కార్యక్రమంగా మిగలలేదు.. అదొక మహా జనజాతరను తలపించేసింది. జాతీయ రహదారులతో పాటు ప్రధాన కూడలన్నీ వంటశాలలుగా మారిపోయాయి.. కుల మత వర్గ బేధాలు మరిచి అందరూ ఒకే చోట కూర్చుని భోజనాలు చేశారు.. వంటలు వండుతూనే.. మరోవైపు బతుకమ్మ ఆడుతూ.. ధూమ్ దాం అద్భుతమైన ఆటపాటలతో ఉద్యమ కళాకారులు ఉత్సాహాన్ని నింపారు.. అంతేకాకుండా కొన్ని చోట్ల పోలీసులు సైతం ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నప్పటికీ.. ప్రజలు ఏమాత్రం వారి లాఠీ దెబ్బలకు లెక్కచేయకుండా దీనిని విజయవంతం చేశారు... నాడు రోడ్డుపై వండిన ప్రతి మెతుకు.. తెలంగాణ రాష్ట్ర కాంక్షను చాటి చెప్పిందని.. ప్రతి పొయ్యి నుంచి వచ్చిన

వంట గ్యాస్ ధరల పై కేంద్రం కీలక ప్రకటన, ఇక తప్పదు
Oneindia Telugu8 Jun 2026
వంట గ్యాస్ ధరల పై కేంద్రం కీలక ప్రకటన, ఇక తప్పదు

వంటగ్యాస్ ధరల పెంపు పై కేంద్రం స్పష్టత ఇచ్చింది. పెంపు పట్ల కేంద్రం విచారం వ్యక్తం చేస్తూనే... స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇతర దేశాల కంటే భారత్ లోనే ఎల్పీజీ ధర తక్కువగా ఉందని వెల్లడించింది.

వాట్సప్ కాల్స్ రికార్డ్ .. సజ్జనార్ క్లారిటీ
Eenadu3 Jun 2026
వాట్సప్ కాల్స్ రికార్డ్ .. సజ్జనార్ క్లారిటీ

వాట్సప్‌ కాల్స్ రికార్డ్‌ అవుతున్నాయన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ సందేశం పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు కొందరు ఆకతాయిలు ఇలా చేస్తున్నారని తెలిపారు. బాధ్యతగల పౌరులుగా ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మొద్దని, షేర్ చేయొద్దని సూచించారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.