పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి, సేవ్ ది టైగర్స్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రావ్య డింపుల్ (Sravya Dimple). తాజాగా ఆమె తెల్ల కాగితం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి, సేవ్ ది టైగర్స్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రావ్య డింపుల్ (Sravya Dimple). తాజాగా ఆమె తెల్ల కాగితం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి