
సోషల్ మీడియాలో ప్రస్తుతం 80’s ట్రెండ్ నడుస్తోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు చాలామంది AI సాయంతో తమను తాము 1980 కాలానికి చెందిన వ్యక్తులుగా ఊహించుకుంటూ ఫొటోలు జనరేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) 80s ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





