
రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త జాకీ భగ్నానీ, ఆమె మామయ్య వషు భగ్నానీ ఇళ్లపై తాజాగా ఐటి అధికారులు సోదాలు చేసారు. (Rakul Preet Singh)
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త జాకీ భగ్నానీ, ఆమె మామయ్య వషు భగ్నానీ ఇళ్లపై తాజాగా ఐటి అధికారులు సోదాలు చేసారు. (Rakul Preet Singh)
rakul preet singh : టాలీవుడ్ లో వరుస సినిమాలతో విజయాలు సాధించి ఫేమ్ తెచ్చుకొని అందరిలాగే బాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. అక్కడే నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. సోషల్ మీడియాలో తన ఫొటోలతో వైరల్ అయ్యే రకుల్ తాజాగా వార్తల్లో నిలిచింది. రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త జాకీ భగ్నానీ, ఆమె మామయ్య వషు భగ్నానీ ఇళ్లపై తాజాగా ఐటి అధికారులు సోదాలు చేసారు. అలాగే ముంబైలోని పనోరమా స్టూడియోస్‌తో సంబంధం ఉన్న పలు ప్రదేశాలలో కూడా ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహ
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి