
418 The film will not release on 18 September. The release date has been postponed, and the producers say a new date will be announced soon, with a multi-language release planned. పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో గ్రాండ్గా విడుదల చేయడానికి వీలుగా ప్రస్తుతానికి వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.





