
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2026) ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేశారు. ఇన్‌ సర్వీస్‌ టీచర్లలో 51 శాతం మంది, రెగ్యులర్‌ అభ్యర్థుల్లో 47 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. టెట్‌లో విజయం సాధించిన అభ్యర్థులకు మంత్రి లోకేశ్‌ అభినందనలు తెలిపారు. అర్హత సాధించలేకపోయిన వారు నిరుత్సాహపడొద్దని కోరారు. ఈ ఫలితాలను https://tet2dsc.apcfss.in/ లో చూసుకోవచ్చు. . .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





