
NSE IPO: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా ఈ నెలలోనే స్టాక్ మార్కెట్లోకి లిస్టింగ్ కానుంది. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఈ పబ్లిక్ ఇష్యూ సబ్స్క్రిప్షన్ మొదలు కానుంది. అయితే, ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్ సంస్థలు షేర్లు విక్రయిస్తున్నాయి. కేవలం 32 పైసలకు ఎన్ఎస్ఈ షేర్లు కొని ఇప్పుడు రూ.1785కు విక్రయిస్తున్న సంస్థలూ ఉన్నాయి. దీంతో 5,57,712 శాతం వరకు లాభాలు అందుకుంటున్నాయి. ఇలా హైరిటర్న్స్ పొందుతున్న టాప్-10 కంపెనీల జాబిత ఇప్పుడు మనం తెలుసుకుందాం.




