
Megastar Chiranjeevi : సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో అదరగొడుతూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు. 70 ఏళ్ళ వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కష్టపడుతున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి ఏదైనా టాక్ షో చేయాలని ఉందని కామెంట్స్ చేసారు. ఆల్రెడీ మెగాస్టార్ గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షో చేసారు. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోస్ లో నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్నారు. బాలయ్య అన్ స్టాపబుల్ చేసి సక్సెస్ అయ్యారు. దీంతో చిరంజీవి కూడా అదే బాటలో ఓ షో చేయబోతున్నారని వార్తలు వస్తున్నా




