
Chiranjeevi : టాలీవుడ్లోనే కాదు.. ఇండియన్ సినిమాల్లోనూ నెంబర్ వన్ డాన్సర్ అంటే ఇప్పటికీ వినిపించే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఆయన పక్కన డ్యాన్స్ ఛాన్స్ అంటే ఏ స్టార్ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. అలాంటిది హీరోయిన్ ఫరియా నో చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్.. ఏదైనా సినిమా ఈవెంట్‌కి చీఫ్‌గెస్ట్‌గా వస్తున్నారంటే చాలు మెగా ఫ్యాన్స్ అటెన్షన్ అంతా చిరు లీక్స్ మీదే ఉంటుంది. అప్పుడప్పుడు స్టేజ్‌పై చిరు తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు కూడా పూయిస్తుంటారు. ఇలాంటి క్రేజీ ఇన్సిడెంట్




