
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో (Asian Games) భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం వచ్చి చేరింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో (Asian Games) భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం వచ్చి చేరింది.
Asian Games : జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం వచ్చి చేరింది. మహిళల కబడ్డీ పోటీల్లో ఇరాన్ పై భారత్ అద్భుత విజయం సాధించి గోల్డ్ మెడల్‌ను గెలుచుకుంది. దీంతో ఈ మెగా ఈవెంట్లో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య మూడుకు చేరింది. అంతక ముందు మహిళల క్రికెట్లో, 10 మీటర్ల ఎయిర్ పిస్టర్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది. కబడ్డీ ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు జట్లు పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడ్డాయి
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి