బాలయ్య, కొరటాల మూవీ
Actor ProfileActor

బాలయ్య, కొరటాల మూవీ

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources10
బాలయ్య, కొరటాల మూవీపై బిగ్ ట్విస్ట్ ఇదే
Zee Telugu29 Nov 2026
బాలయ్య, కొరటాల మూవీపై బిగ్ ట్విస్ట్ ఇదే

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. NBK - Koratala Siva Big update: బాలకృష్ణ, కొరటాల శివ సినిమా ఆగష్టు నెల మూడో వారం నుంచే సెట్స్ పైకి వెళ్లాలి. ఇప్పటికే కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్‌ చేసినట్లు సమాచారం. కానీ బాలకృష్ణకు మోకాలి గాయం కావడంతో ఆ షెడ్యూల్‌ను ప్రస్తుతానికి వాయిదా వేసారు. దీంతో షూటింగ్‌ ప్రారంభం మరికొంత ఆలస్యం కానుంది. సెప్టెంబర్ రెండో వారం రెగ్యులర్ షూటింగ్.. అయితే సినిమా పనులకు మాత్రం అలాగే కొనసాగుతుంది. బాలయ్య లేని సీన్స్‌ను కొన్ని పిక్చరైజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ రెండో వారం నుంచి ఓ కీలకమైన షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్‌లో బాలకృష్ణ లని సీన్స్ ఉండనున్నాయి. అంటే హీరో లేకుండా తెరకెక్కించాల్సిన సన్నివేశాలను ముందుగా పూర్తి చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 15 రోజులకు పైగా షూటింగ్‌ నిర్వహించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కథ, కథనానికి సంబంధించి కూడా ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. బాలయ్యను ఇప్పటివరకు చూసిన మాస్ యాంగిల్‌కు భిన్నంగా.. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు కథలో కీలకంగా ఉండేలా దర్శకుడు కొరటాల శివ కథను సిద్ధం చేశారట.గతంలో బాలయ్య ఎన్నో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్‌లో మెప్పించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు

చిరంజీవి కోసమే తీసిన సినిమా, అభిమానుల బాధ ఇదే..ముందుగా రిలీజై ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ తారుమారు
Asianet News Telugu27 Nov 2026
చిరంజీవి కోసమే తీసిన సినిమా, అభిమానుల బాధ ఇదే..ముందుగా రిలీజై ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ తారుమారు

డైరెక్టర్ సముద్ర సింహరాశి, మహానంది, శివరామాంజు లాంటి హిట్ చిత్రాలు తెరకెక్కించారు. సముద్ర తెరకెక్కించిన చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా మెప్పించేవి. సముద్ర తన కెరీర్ లో రాజశేఖర్, జగపతి బాబు

హాయ్'లో యువ హీరోతో రొమాన్స్ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema17 Nov 2026
హాయ్'లో యువ హీరోతో రొమాన్స్ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

నయనతార లేడి (Nayanthara) సూపర్ స్టార్. ఆమె వయసు…40 ప్లస్. ఒకవైపు బాలయ్య, సల్మాన్ ఖాన్, చిరంజీవి వంటి 60 ప్లస్, 70 ప్లస్ హీరోలకి జోడిగా నటిస్తోంది. మరోవైపు, ఇప్పుడు తనకన్నా ఐదేళ్లు చిన్నవాడైన హీరోతో

మెగా మేనల్లుడికి విలన్ గా సంజయ్ దత్... 'సంబరాల ఏటి గట్టు' క్లైమాక్స్ ఫైట్ షురూ
Samayam Telugu16 Nov 2026
మెగా మేనల్లుడికి విలన్ గా సంజయ్ దత్... 'సంబరాల ఏటి గట్టు' క్లైమాక్స్ ఫైట్ షురూ

సుప్రీం హీరో సాయిదుర్గా తేజ్ సరికొత్త పంథాలో నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'సంబరాల ఏటి గట్టు'. వైవిధ్యమైన కథాంశంతో, పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ

మళ్లీ కలవబోతున్న బాలకృష్ణ- అనిల్ కాంబో
Chitrajyothy13 Nov 2026
మళ్లీ కలవబోతున్న బాలకృష్ణ- అనిల్ కాంబో

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో తీసిన 'మన శంకరవరప్రసాద్' చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్

రంగస్థలం’ కాంబో రీలోడెడ్.. సుకుమార్ మార్క్ విజువల్ ట్రీట్ కు చరణ్ గ్రీన్ సిగ్నల్
Samayam Telugu12 Nov 2026
రంగస్థలం’ కాంబో రీలోడెడ్.. సుకుమార్ మార్క్ విజువల్ ట్రీట్ కు చరణ్ గ్రీన్ సిగ్నల్

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌, సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్ఠాత్మక చిత్రంపై టాలీవుడ్‌లో చాలాకాలంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక సరికొత్త, కీలక

పెళ్లి పీటలెక్కబోతున్న పెదకాపు’ బ్యూటీ.. ప్రియుడితో బ్రిగిడా సాగా ఎంగేజ్ మెంట్
Samayam Telugu12 Nov 2026
పెళ్లి పీటలెక్కబోతున్న పెదకాపు’ బ్యూటీ.. ప్రియుడితో బ్రిగిడా సాగా ఎంగేజ్ మెంట్

కోలీవుడ్ నటి బ్రిగిడా సాగా జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ‘ఆహా కళ్యాణం’ వెబ్ సిరీస్‌లో ‘పవి టీచర్’ పాత్రతో యువత హృదయాలను కొల్లగొట్టిన ఈ డస్కీ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. గత

బాలయ్య ఫేమస్ డైలాగ్ ను సినిమా టైటిల్ గా పెట్టడానికి రీజన్ అదే
Samayam Telugu11 Nov 2026
బాలయ్య ఫేమస్ డైలాగ్ ను సినిమా టైటిల్ గా పెట్టడానికి రీజన్ అదే

ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి సమ‌ర్ప‌ణ‌లో ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’. ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని

లెనిన్ తో అఖిల్ హిట్.. అప్పుడే మొదలైన ట్రోల్స్
Sakshi9 Nov 2026
లెనిన్ తో అఖిల్ హిట్.. అప్పుడే మొదలైన ట్రోల్స్

అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా

బాలయ్య కృష్ణబాబు’ సీన్ ని మక్కీకి మక్కీ దించేశారా?... లెనిన్’ క్లైమాక్స్ సీన్ పై నెట్టింట చర్చ
Samayam Telugu6 Nov 2026
బాలయ్య కృష్ణబాబు’ సీన్ ని మక్కీకి మక్కీ దించేశారా?... లెనిన్’ క్లైమాక్స్ సీన్ పై నెట్టింట చర్చ

అఖిల్ అక్కినేని , భాగ్యశ్రీ బోర్సే జంటగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త యాక్షన్ డ్రామా ‘లెనిన్’ అదిరిపోయే కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అక్కినేని నాగార్జున

బాలకృష్ణ సినిమాలో కీలక పాత్రలో సంజయ్ దత్
SkyC Media6 Nov 2026
బాలకృష్ణ సినిమాలో కీలక పాత్రలో సంజయ్ దత్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ సినిమా తెరకెక్కుతోంది. ఈ రాబోయే చిత్రంలో బాలీవుడ్ అగ్రనటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో నటించే అవకాశాలు ఉన్నట్లు

సారంగ దరియా’ పాటకు బాలయ్య కుమార్తె డ్యాన్స్.. సాయిపల్లవి రేంజ్ లో తేజస్విని స్టెప్పులు.. వీడియో వైరల్
Samayam Telugu4 Nov 2026
సారంగ దరియా’ పాటకు బాలయ్య కుమార్తె డ్యాన్స్.. సాయిపల్లవి రేంజ్ లో తేజస్విని స్టెప్పులు.. వీడియో వైరల్

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె, వైజాగ్ టీడీపీ ఎంపీ శ్రీభరత్ సతీమణి నందమూరి తేజస్విని డ్యాన్స్‌తో మరోసారి సోషల్ మీడియాలో సందడి చేశారు. తనలోని అద్భుతమైన డ్యాన్స్ టాలెంట్‌తో అందరినీ

చంద్రబాబు చెప్పిన మాట విని ఎన్టీఆర్ కి ద్రోహం చేశా.. బాలయ్య ముందు తప్పు ఒప్పుకున్న మోహన్ బాబు
Asianet News Telugu3 Nov 2026
చంద్రబాబు చెప్పిన మాట విని ఎన్టీఆర్ కి ద్రోహం చేశా.. బాలయ్య ముందు తప్పు ఒప్పుకున్న మోహన్ బాబు

సీనియర్‌ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించాడు. ఆ సమయంలో ఎన్టీఆర్‌తోనే ఉన్నాడు మోహన్‌ బాబు. ఆయన్ని నటుడిగా ప్రోత్సహించడమే కాదు, రాజకీయంగానూ లైఫ్‌ ఇచ్చాడు. కానీ మోహన్‌ బాబు ఎన్టీఆర్‌కే వెన్నుపోటు

విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్ కు తిప్పలు
NTV Telugu1 Nov 2026
విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్ కు తిప్పలు

మొత్తానికి ‘జననాయగన్’కు సెన్సార్ నుంచి మోక్షం దక్కింది. 12 కట్స్‌తో ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చి రిలీజ్‌కి దారి చూపించింది. సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ నెల 24న

బాలయ్య కూతురు బ్రాహ్మణికి అరుదైన గౌరవం.. భార్యపై నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్
Zee Telugu26 Oct 2026
బాలయ్య కూతురు బ్రాహ్మణికి అరుదైన గౌరవం.. భార్యపై నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్

Nara Lokesh:హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన "100 Most Influential Women" జాబితాలో ఆమెకు చోటు దక్కింది. దేశంలోని

ఐటమ్ గర్ల్ స్టైల్ ను కాపీ కొట్టిన శ్రీదేవి, స్టార్ హీరోయిన్లు కూడా ఇమిటేట్ చేసే డ్యాన్సర్, బాలయ్య
Asianet News Telugu24 Oct 2026
ఐటమ్ గర్ల్ స్టైల్ ను కాపీ కొట్టిన శ్రీదేవి, స్టార్ హీరోయిన్లు కూడా ఇమిటేట్ చేసే డ్యాన్సర్, బాలయ్య

ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ , అందం, నటన అన్నీ ఉండి.. లక్కు కలిసిరాక మరుగున పడిపోయిన వారు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లలో స్టార్లుగా వెలిగిన వారు కూడా వారికంటే స్టేటస్ లో తక్కువగా ఉన్న నటీమణుల

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ! రంగంలోకి సెన్సేషనల్ డైరెక్టర్.. ఫ్యాన్స్ కు పూనకాలే
TV9 Telugu24 Oct 2026
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ! రంగంలోకి సెన్సేషనల్ డైరెక్టర్.. ఫ్యాన్స్ కు పూనకాలే

నందమూరి నటసింహం బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం కోసం అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ

మోక్షజ్ఞ ఎంట్రీ.. రంగంలోకి సందీప్ రెడ్డి వంగా
Chitrajyothy21 Oct 2026
మోక్షజ్ఞ ఎంట్రీ.. రంగంలోకి సందీప్ రెడ్డి వంగా

నందమూరి నటసింహం బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం కోసం అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా మోక్షు ఎంట్రీకి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది

మోక్షజ్ఞ కోసం బాలయ్య మాస్టర్ ప్లాన్..? సీన్ లోకి సందీప్ వంగా పేరు
Telugu Times19 Oct 2026
మోక్షజ్ఞ కోసం బాలయ్య మాస్టర్ ప్లాన్..? సీన్ లోకి సందీప్ వంగా పేరు

— సూర్య ప్రకాష్ జోశ్యుల "ఒక హీరో హిట్ కొడితే... మరో సినిమా వస్తుంది." కానీ ఒక స్టార్ హీరో తన వారసుడిని ప్రేక్షకులకు పరిచయం చేస్తే... అది కేవలం సినిమా కాదు. ఒక కుటుంబ గౌరవం, ఒక అభిమాన వర్గం ఆశలు, ఒక

బాలకృష్ణను ఇడియట్, రాస్కెల్ అంటూ పిచ్చిపిచ్చిగా తిట్టిన సిల్క్ స్మిత, సెట్ లో అంతా షాక్, అసలేమయ్యిందంటే
Asianet News Telugu19 Oct 2026
బాలకృష్ణను ఇడియట్, రాస్కెల్ అంటూ పిచ్చిపిచ్చిగా తిట్టిన సిల్క్ స్మిత, సెట్ లో అంతా షాక్, అసలేమయ్యిందంటే

ఫిల్మ్ ఇండస్ట్రీ సముద్రం లాంటిది.. అదొక సెపరేట్ వరల్డ్.. ఎన్నో సినిమాలు, షూటింగ్ లో,మర్చిపోలేని సంఘటను.. తవ్వినా కొద్ది వస్తూనే ఉంటాయి. కొన్ని సంఘటనలు మాత్రం ఎప్పటికీ అలా గుర్తుండిపోతాయి. అలాంటి ఒక

ఆ పాత్ర విషయంలో క్లారిటీ ఇచ్చిన - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema18 Oct 2026
ఆ పాత్ర విషయంలో క్లారిటీ ఇచ్చిన - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తాజాగా “ది ఇండియా స్టోరీ” (The India Story) అనే సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. హిందీలో ఆమె నటించిన చిత్రం ఇది. త్వరలోనే విడుదల కానుండడంతో ఈ సినిమాకి సంబంధించి

తమన్నా వ్వాన్ ’ రిలీజ్ డేట్ ఫిక్స్
Chitrajyothy17 Oct 2026
తమన్నా వ్వాన్ ’ రిలీజ్ డేట్ ఫిక్స్

సిద్ధార్థ్‌ మల్హోత్ర, తమన్నా కీలక పాత్రధారులుగా బాలీవుడ్‌లో విజువల్‌ వండర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘వ్వాన్‌’. ఈ చిత్రానికి దీపక్‌ కుమార్‌ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధార్థ్‌ మల్హోత్ర

బాలయ్య సినిమాలో రోల్ పై కాజల్ షాకింగ్ కామెంట్స్
Chitrajyothy17 Oct 2026
బాలయ్య సినిమాలో రోల్ పై కాజల్ షాకింగ్ కామెంట్స్

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూనే, మరోవైపు అగ్ర హీరోల సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ బిజీగా

ఆ హీరోకు అత్తగా నటించాను.. అతడే నా ఫేవరేట్.. జయప్రద కామెంట్స్
TV9 Telugu14 Oct 2026
ఆ హీరోకు అత్తగా నటించాను.. అతడే నా ఫేవరేట్.. జయప్రద కామెంట్స్

సినీయర్ హీరోయిన్ జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పరక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జయప్రద తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి, నందమూరి

మోహన్ బాబు నటించిన రాడ్డు రంభోలా మూవీ ఏంటో తెలుసా? కలెక్షన్ కింగ్ ఓపెన్ స్టేట్ మెంట్
Asianet News Telugu13 Oct 2026
మోహన్ బాబు నటించిన రాడ్డు రంభోలా మూవీ ఏంటో తెలుసా? కలెక్షన్ కింగ్ ఓపెన్ స్టేట్ మెంట్

కలెక్షన్‌ కింగ్‌గా రాణించిన మోహన్‌ బాబు ఇప్పుడు కొంత గ్యాప్‌తో క్యారెక్టర్స్ చేస్తున్నాడు. నాని `పారడైజ్‌`లో విలన్‌గా మరోసారి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ లో రానుంది. మోహన్‌ బాబు తన

సాయి దుర్గ తేజ్ సెట్స్ కు నందమూరి బాలకృష్ణ
SkyC Media12 Oct 2026
సాయి దుర్గ తేజ్ సెట్స్ కు నందమూరి బాలకృష్ణ

నటసింహం నందమూరి బాలకృష్ణ టాలీవుడ్‌లో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఆయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా

రోడ్డు మీద సిగరెట్ పీకలు ఏరుకుని తాగేవాడు - ఆకలి, అవమానాలే ఆయన్ని సూపర్ స్టార్ ని చేశాయ్
Samayam Telugu2 Oct 2026
రోడ్డు మీద సిగరెట్ పీకలు ఏరుకుని తాగేవాడు - ఆకలి, అవమానాలే ఆయన్ని సూపర్ స్టార్ ని చేశాయ్

భారతీయ సినిమా ప్రపంచంలో రజనీకాంత్ అనే పేరు ఒక సంచలనం. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఏమాత్రం లేకుండా, కేవలం ఒక సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది గుండెల్లో 'సూపర్ స్టార్'గా

వెంకటేష్ తనయుడు అర్జున్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఫిక్స్.. దగ్గుబాటి వారసుడు మొదటి సినిమా ఏదో తెలుసా
Asianet News Telugu1 Oct 2026
వెంకటేష్ తనయుడు అర్జున్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఫిక్స్.. దగ్గుబాటి వారసుడు మొదటి సినిమా ఏదో తెలుసా

నందమూరి బాలకృష్ణ, నాగార్జునతో పాటు విక్టరీ వెంకటేష్ కూడా వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోలుగా ఎదిగారు. ప్రస్తుతం వారి వారసులలో కూడా కొంత మంది ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే

బాలయ్య కోసం భారీ షెడ్యూల్.. కొరటాల ప్లానింగ్ మామూలుగా లేదు
Chitrajyothy29 Sept 2026
బాలయ్య కోసం భారీ షెడ్యూల్.. కొరటాల ప్లానింగ్ మామూలుగా లేదు

'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం రానున్న విషయం తెలిసిందే. 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ (Balakrishna), సక్సెస్‌ఫుల్ డైరెక్టర్

మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా
NTV Telugu20 Sept 2026
మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా

Nandamuri Mokshagna Debut: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలయ్య నటవారసుడికి సంబంధించిన ఒక క్రేజీ వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్‌లో తెగ హల్చల్ చేస్తోంది. గాడ్ ఆఫ్ మాసెస్

ఊరు నుంచి ఆ హీరోకి తలకాయ కూర పంపించా.. ఫోన్ చేసి ఆయన అన్నమాటలకు షాక్ అయ్యా
TV9 Telugu19 Sept 2026
ఊరు నుంచి ఆ హీరోకి తలకాయ కూర పంపించా.. ఫోన్ చేసి ఆయన అన్నమాటలకు షాక్ అయ్యా

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు రచ్చ రవి. జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు రచ్చ రవి. నందమూరి బాలకృష్ణతో జబర్దస్త్

కోట్ల ఆస్తులు రంభ ఎలా సంపాదించింది, ఆమె భర్త ఎవరు? ఏం చేస్తాడో తెలుసా? నిజమెంత
Asianet News Telugu18 Sept 2026
కోట్ల ఆస్తులు రంభ ఎలా సంపాదించింది, ఆమె భర్త ఎవరు? ఏం చేస్తాడో తెలుసా? నిజమెంత

90వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన రంభ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అయింది. అందులో రంభ సరిగ్గా నడవలేక, ఒకరి సహాయంతో నెమ్మదిగా అడుగులు

వివాదాలు, విధి రాత.. బాలకృష్ణ కెరీర్ లో అర్ధాంతరంగా ఆగిపోయిన సినిమాలివే
Samayam Telugu12 Sept 2026
వివాదాలు, విధి రాత.. బాలకృష్ణ కెరీర్ లో అర్ధాంతరంగా ఆగిపోయిన సినిమాలివే

తెలుగు చలనచిత్ర సీమలో నందమూరి బాలకృష్ణ ఒక తిరుగులేని కథానాయకుడు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా వెండితెర అరంగ్రేటం చేసినా తనకంటూ ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ

నందమూరి బాలకృష్ణ విలన్ గా నటించిన ఏకైక సినిమా ఇదే.. మూవీ ఫ్లాప్ అయినా సాంగ్స్ సూపర్ హిట్
TV9 Telugu10 Sept 2026
నందమూరి బాలకృష్ణ విలన్ గా నటించిన ఏకైక సినిమా ఇదే.. మూవీ ఫ్లాప్ అయినా సాంగ్స్ సూపర్ హిట్

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో డబుల్ హ్యాట్రిక్ అందుకున్న బాలయ్యకు అఖండ 2 తాండవం కాస్త బ్రేకులు వేసినా ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలను లైన్ లో

దసరా బరిలో.. చిరంజీవి వర్సెస్ రజనీకాంత్ వర్సెస్ ధనుష్
Chitrajyothy9 Sept 2026
దసరా బరిలో.. చిరంజీవి వర్సెస్ రజనీకాంత్ వర్సెస్ ధనుష్

సంక్రాంతికి సినిమా సందళ్ళు బాగానే సాగినా- వేసవికి బొమ్మ నీరు గారింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ బాక్సాఫీస్ వద్ద హంగామా మొదలైంది. దాంతో అందరి చూపు దసరా సీజన్ వైపు సాగుతోంది. సంక్రాంతికి సినిమా సందళ్ళు

చిరు రజినీ మాత్రమే కాదు..దసరా బరిలో బాలయ్య, వెంకీ, నాగ్.. బాక్సాఫీస్ అల్లకల్లోలమే
Asianet News Telugu8 Sept 2026
చిరు రజినీ మాత్రమే కాదు..దసరా బరిలో బాలయ్య, వెంకీ, నాగ్.. బాక్సాఫీస్ అల్లకల్లోలమే

ఈ ఏడాది దసరా పండగ సినీ అభిమానులకు కనుల పండుగ చేయనుంది. ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి బరిలోకి దిగుతుండటమే దీనికి కారణం. సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్ 2' అక్టోబర్ 15న వస్తుండగా, ఆ మరుసటి రోజే

ఆరెంజ్ డ్రెస్ లో అందంగా.. గ్లామర్ బ్యూటీ అందాల సెగలు
TV9 Telugu5 Sept 2026
ఆరెంజ్ డ్రెస్ లో అందంగా.. గ్లామర్ బ్యూటీ అందాల సెగలు

ఆరెంజ్ డ్రెస్‌లో అందంగా.. గ్లామర్ బ్యూటీ అందాల సెగలుఆరెంజ్ డ్రెస్‌లో అందంగా.. గ్లామర్ బ్యూటీ అందాల సెగలు టాలీవుడ్ క్రేజీ గ్లామర్ బ్యూటీ సోనాల్ చౌహాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ

అల్లుడిగా అల్లరి చేసిన బాలకృష్ణ
Chitrajyothy3 Sept 2026
అల్లుడిగా అల్లరి చేసిన బాలకృష్ణ

బాలకృష్ణ, భానుప్రియ జంటగా నటించిన 'అనసూయమ్మ గారి అల్లుడు' సినిమా 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శారద అత్తగా నటించి, మెప్పించింది. నటసింహ బాలకృష్ణ

బాలయ్య 111వ చిత్రం కంటే 112 పైనే ఎక్కువ వత్తిడి
Chitrajyothy1 Sept 2026
బాలయ్య 111వ చిత్రం కంటే 112 పైనే ఎక్కువ వత్తిడి

నటసింహ బాలకృష్ణ నూటపదకొండో సినిమా టైటిల్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ కంటే మిన్నగా బాలయ్య 112వ చిత్రంపై ప్రెజర్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఎందుకలాగా!? బాలకృష్ణ పేరు చెప్పగానే ఆయన

కవ్వించే చూపులతో చంపేస్తున్న చందమామ.. కాజల్ లుక్ అదిరిందబ్బా
TV9 Telugu25 Aug 2026
కవ్వించే చూపులతో చంపేస్తున్న చందమామ.. కాజల్ లుక్ అదిరిందబ్బా

ఈ సినిమాకు ముందుగా నయనతార హీరోయిన్‌గా అనుకోగా కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం లేదా మరేదైనా కారణం వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. గతంలో బాలయ్య, కాజల్ కలిసి 'భగవంత్ కేసరి'

డిసెంబర్ లో.. ప్రభాస్, బాలయ్య ఢీ అంటే ఢీ
Chitrajyothy21 Aug 2026
డిసెంబర్ లో.. ప్రభాస్, బాలయ్య ఢీ అంటే ఢీ

టాలీవుడ్‌లో ఒకప్పుడు నవంబర్, డిసెంబర్ నెలలను సినిమాల విడుదలకు అనుకూలమైనవిగా భావించేవారు కాదు. టాలీవుడ్‌లో ఒకప్పుడు నవంబర్, డిసెంబర్ నెలలను సినిమాల విడుదలకు అనుకూలమైనవిగా భావించేవారు కాదు. ఏ పెద్ద

మా సిస్టర్ సురేఖని పెళ్లి చేసుకున్నాడు కాబట్టే చిరంజీవి ఈ స్థాయిలో ఉన్నాడు
Samayam Telugu20 Aug 2026
మా సిస్టర్ సురేఖని పెళ్లి చేసుకున్నాడు కాబట్టే చిరంజీవి ఈ స్థాయిలో ఉన్నాడు

తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి , కలెక్షన్ కింగ్ మోహన్ బాబుల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా టాలీవుడ్‌ను తమదైన నటన, డైలాగ్ పవర్‌తో శాసిస్తున్న ఈ ఇద్దరు

సంక్రాంతి రేసులో చిరు బాలయ్య బాక్సాఫీస్ ఫైట్
SkyC Media12 Aug 2026
సంక్రాంతి రేసులో చిరు బాలయ్య బాక్సాఫీస్ ఫైట్

టాలీవుడ్ సినీ పరిశ్రమలో సంక్రాంతి పండుగ సీజన్ అంటేనే భారీ అంచనాలు, స్టార్ హీరోల సినిమాల సందడితో కూడిన ఉత్కంఠభరిత వాతావరణం కనిపిస్తుంది. రాబోయే 2027 సంక్రాంతి సీజన్ కూడా అటువంటి ఒక భారీ బాక్సాఫీస్

ఆ హీరో నిజంగా చాలా గ్రేట్.. డూప్ లేకుండా ఆ సీన్ చేశాడు.. నేను ఆశ్చర్యపోయా
TV9 Telugu10 Aug 2026
ఆ హీరో నిజంగా చాలా గ్రేట్.. డూప్ లేకుండా ఆ సీన్ చేశాడు.. నేను ఆశ్చర్యపోయా

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వరుసగా సినిమాలు చేసి మెప్పిస్తున్నాడు. తన సినీ ప్రయాణంలో నందమూరి బాలకృష్ణతో అనేక చిత్రాలలో

మ రోసారి.. బాల య్య ఫ్యాక్ష న్ ! 112 మూవీ.. నేపథ్యం అదేనా
Chitrajyothy9 Aug 2026
మ రోసారి.. బాల య్య ఫ్యాక్ష న్ ! 112 మూవీ.. నేపథ్యం అదేనా

కొరటాల శివ సినిమా అనగానే కేవలం కథ మాత్రమే కాకుండా, దానికి ఆయన ఎంచుకునే బలమైన సామాజిక నేపథ్యం కూడా ప్రేక్షకులకు ముందే గుర్తొస్తుంది. దర్శకుడు కొరటాల శివ సినిమా అనగానే కేవలం కథ మాత్రమే కాకుండా, దానికి

రాయలసీమ సమస్యలపై పోరాటం.. ఫ్లాష్ బ్యాక్ లో మాఫియా డాన్... అప్పుడే బ్లాక్ బస్టర్ వైబ్స్
Samayam Telugu7 Aug 2026
రాయలసీమ సమస్యలపై పోరాటం.. ఫ్లాష్ బ్యాక్ లో మాఫియా డాన్... అప్పుడే బ్లాక్ బస్టర్ వైబ్స్

నటసింహం నందమూరి బాలకృష్ణ , స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘NBK 112’ (వర్కింగ్ టైటిల్) అధికారికంగా పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్

మాస్ సినిమా కాదు అంతకుమించి అంటున్న బాలయ్య
SkyC Media7 Aug 2026
మాస్ సినిమా కాదు అంతకుమించి అంటున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ చిత్రం రూపుదిద్దుకుంటోంది. బాలకృష్ణ కెరీర్‌లో 112వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అప్పుడే పరిశ్రమలో భారీ అంచనాలు

ఆయన పెద్ద హీరో.. అయినా చిన్నపిల్లాడి మనస్తత్వం.. అలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ నటుడు
TV9 Telugu6 Aug 2026
ఆయన పెద్ద హీరో.. అయినా చిన్నపిల్లాడి మనస్తత్వం.. అలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ నటుడు

ప్రముఖ నటుడు మధుసూదన్ రావు అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై తనదైన ముద్ర వేశారు. సినిమాలు, సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత ఆసక్తికర

నేను ఇక ఉండను, పిల్లలని చూసుకో..కాల్పులకు ముందు రోజు తీవ్ర డిప్రెషన్ లో బాలయ్య, జరిగింది ఇదే
Asianet News Telugu6 Aug 2026
నేను ఇక ఉండను, పిల్లలని చూసుకో..కాల్పులకు ముందు రోజు తీవ్ర డిప్రెషన్ లో బాలయ్య, జరిగింది ఇదే

2004 లో నందమూరి బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల సంఘటన సినీ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృస్టించింది. ఈ ఘటనతో టాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది అనే చెప్పాలి. బాలకృష్ణ ఇంట్లో అప్పుడు

సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్ చిత్రం
Chitrajyothy27 Jul 2026
సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్ చిత్రం

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్‌ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక! మహేశ్ బాబు ‘వారణాసి’లో ఒక్క షాట్