
Kancharla Srikanth As local body Elections Kuppam In Charge: ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం నియోకవర్గ బాధ్యతల్ని మళ్లీ ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు అప్పగించారు. చంద్రబాబును కలిసిన తర్వాత శ్రీకాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది జూన్ నెలలో కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను తప్పించారు. ఆ స్థానంలో అనంతపురంకు చెందిన యంగ్ ప్రొఫెషనల్ శ్రీకాంత్‌ను నియమించారు. తాజాగా చంద్రబాబు శ్రీకాంత్‌కు కుప్పం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.





