
హాలహర్వి: హాలహర్వి మండలం బాపురం దిగువ కాలువ వద్ద వినాయక నిమజ్జనాలు నిర్వహించారు. హాలహర్వితోపాటు ఆలూరు మండలానికి చెందిన వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తుండటంతో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాల నుంచి విగ్రహాలను ఊరేగిస్తూ, నృత్యాలతో యువతీయువకులు సందడి చేశారు. అనంతరం బాపురం దిగువ కాలువ వద్ద వినాయకులను నిమజ్జనం చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




