
వెల్దుర్తి: బొమ్మిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన హరికృష్ణ కర్నూలు డివిజన్ ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. కర్నూలు డివిజన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ చైర్మన్, ఆర్డీవో సందీప్ కుమార్ ఈ మేరకు ఎంపిక చేశారు. డివిజన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు, చట్టాలపై అవగాహన కల్పిస్తామని హరికృష్ణ తెలిపారు. హరికృష్ణ ఎంపిక పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




