
How To Become Crorepati with PPF: చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ప్రజల్లో మంచి డిమాండ్ ఉంటుంది. చిన్న మొత్తాలతో కూడా దీర్ఘకాలంలో పెద్ద కార్పస్ సృష్టించుకోవచ్చు. నెలకు కనీసం రూ. 2 వేల పెట్టుబడితో కూడా రిటైర్మెంట్ వరకు ఉంటే రూ. కోటి కార్పస్ కూడా సాధ్యమే. పెట్టుబడిని ఆలస్యంగా ప్రారంభిస్తే మాత్రం నెలవారీ పెట్టుబడి మొత్తాన్ని పెంచాల్సి వస్తుంది. కాంపౌండింగ్ కారణంగా దీర్ఘకాలంలో ఇక్కడ సంపద పెరుగుతుంటుంది.
Tags:#how-to
Found this helpful?
Share this story with your network