
హైదరాబాద్లో తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రేరా) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన జనప్రియ ప్రాజెక్ట్ సంస్థకు గట్టి షాక్ తగిలింది. రేరారిజిస్ట్రేషన్ రాకముందే కస్టమర్ల నుంచి ఫ్లాట్ బుకింగ్ పేరిట డబ్బులు వసూలు చేసినందుకు ఆ సంస్థపై రూ.32.17 లక్షల జరిమానా విధిస్తూ రేరా ఆదేశాలు జారీ చేసింది.
N




