
హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro)రైల్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన అప్డేట్ ఇచ్చింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro)రైల్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన అప్డేట్ ఇచ్చింది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన అప్డేట్ ఇచ్చింది. వచ్చే దసరా నాటికి మెట్రో మొదటి దశను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎల్ అండ్ టి (L&T) సంస్థకు ఉన్న రూ.13,600 కోట్ల బ్యాంక్ రుణాలను ప్రభుత్వం స్వీకరించాల్సి ఉండటంతో, తక్కువ వడ్డీ రేట్లకు నిధులు సమీకరించే బాధ్యతలను ప్రభుత్వం ఎస్బీఐ క్యాప్స్ సంస్థకు అప్పగించింది. Gold-Silver Prices
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి
