
కోళ్ల వ్యర్థాలను మేతగా వినియోగించి పెంచిన చేపలను భుజించడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని హైదరాబాద్కు చెందిన వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి చేపల వినియోగం వల్ల శరీరంలో యాంటీబయాటిక్ నిరోధకత పెరగడమే కాకుండా, ఆహారం ద్వారా సంక్రమించే వివిధ రకాల ఇన్ఫెక్షన్లు..


