
Central government allocates 5 lakh houses under Pradhan Mantri Awas Yojana – 3 lakh for Andhra Pradesh and 2 lakh for Telangana. Announced by MoS Pemmasani Chandrasekhar.ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో ఏపీకి 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షలు మొత్తం 5 లక్షల ఇళ్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు.





