
ఆంధ్రప్రదేశ్‌లోని ఎఫ్‌సీవీ పొగాకు రైతులకు(AP Tobacco Farmers) కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

ఆంధ్రప్రదేశ్‌లోని ఎఫ్‌సీవీ పొగాకు రైతులకు(AP Tobacco Farmers) కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
AP Tobacco Farmers: ఆంధ్రప్రదేశ్‌లోని ఎఫ్‌సీవీ పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రైతులను ఆదుకోవడంతో పాటు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల భారం నుంచి తక్షణ ఉపశమనం కల్పించేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌సీవీ పొగాకు సాగు చేసే ప్రతి బార్న్‌కు రూ.50,000 వడ్డీ లేని రుణం మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. కేంద్రం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది పొగాకు రైతులకు
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి