Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. అన్నదాతలకు ఆర్థికంగా భరోసాగా నిలిచేందుకు అమలుచేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం నిధులను వచ్చే నెలలో అంటే దసరా పండుగ సందర్భంగా విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. అక్టోబర్ 17న అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేలా ముహూర్తం ఫిక్స్ చేసింది. Also Read : AP Police Recruitment: ఏపీ హోంగార్డులకు సర్కార్ శుభవార్త.. డ్రైవింగ్ కోటా పోస్టుల పెంపు.. ఏకంగ
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి