
అమెరికా, ఇరాన్(America-Iran War)ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ చేసిన దౌత్య రాయబార ప్రయత్నాలు మళ్లీ విఫలమయ్యాయి.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

అమెరికా, ఇరాన్(America-Iran War)ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ చేసిన దౌత్య రాయబార ప్రయత్నాలు మళ్లీ విఫలమయ్యాయి.
America-Iran war: అమెరికా, ఇరాన్‌ల మధ్య గత కొంతకాలంగా పెరుగుతున్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ చేసిన దౌత్య రాయబార ప్రయత్నాలు మళ్లీ విఫలమయ్యాయి. ఈ వారంలో న్యూయార్క్, వాషింగ్టన్లలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశాల్లో ఎలాంటి పురోగతి లభించలేదు. ఇరాన్‌పై ఉన్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేయగా, ఇరాన్ తన అణు కార్యక్రమాలను పూర్తిగా పరిమితం చేసుకోవాలని అమెరికా పట్టుబట్టింది. ఇరు దేశాలు తమ మొండి వైఖరిని వీడకపోవడంతో ఖతార్ ప్రతిపాదించిన రెండు పేజీల ఒప్పందం ముందుకు సాగల
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి