
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు(Ambati Rambabu) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు(Ambati Rambabu) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది.
Ambati Rambabu: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీ చేసింది. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం రవాణా కుంభకోణం కేసులో ఈనెల 28వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని అధికారులు ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. నిజానికి శుక్రవారమే ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉండగా, అనారోగ్య కారణాలను చూపుతూ హాజరుకాలేనని, మరొక తేదీని కేటాయించాలని ఈడీ అధికారులను కోరారు. దీంతో స్పందించిన ఈడీ, సోమవారానికి విచారణ తేదీని ఖరారు చేసింది.
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి