
దేశ వ్యాప్తంగా మరోసారి బ్యాంక్లు మూతబడబోతున్నాయి. వారంలో నాలుగు శనివారాల సెలవుదినాల విషయంలో జరిగిన ఒప్పందాన్ని ప్రభుత్వం అమలు చేయట్లేదని.. సర్కార్ తమ డిమాండ్లను పరిష్కరించకుండా, ఇలానే డీలే చేస్తే.. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ (AIBEA) ప్రధాన కార్యదర్శి సి.హెచ్. వెంకటాచలం ప్రకటించారు.




