
ఈపీఎఫ్‌ అధిక పింఛను కోసం దరఖాస్తు చేసుకున్న వేతన జీవులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదు. చందాదారులకు నోటీసులు జారీకాకపోవడంతో పాటు ఆ దరఖాస్తు పరిశీలనలో ఉందో.. తిరస్కరించారో తెలియని పరిస్థితి. సరైన పత్రాలు లేవని తిరస్కరించిన దరఖాస్తులకు ఆయా యాజమాన్యాలు, ఉద్యోగులు అర్హమైన పత్రాలు సమర్పించినా, క్షేత్రస్థాయిలో ప్రాంతీయ కార్యాలయాలు పునరుద్ధరించడం లేదు. వివరాలకు ..




