
EPF Monthly Contribution Status: మీ జీతం నుంచి పీఎఫ్ డబ్బులు కట్ అవుతున్నంత మాత్రాన, ఆ మొత్తం ఈపీఎఫ్ఓ అకౌంట్లో జమ అయినట్లు కాదు. ఉద్యోగులు తమ ఈపీఎఫ్ పాస్‌బుక్‌లో ప్రతి నెలా చెల్లింపులను పరిశీలించాలి. పీఎఫ్ డబ్బులు జమ కాకపోతే ముందుగా హెచ్ఆర్ను సంప్రదించి అవసరమైతే ఈపీఎఫ్ఐజీఎంఎస్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అందుకే ఉద్యోగులు కొన్ని విషయాలు తప్పక చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.





