ముత్యాల కాంబినేషన్ లో మంగళసూత్రం డిజైన్లు...చూసేయండి
Actor ProfilePolitician

ముత్యాల కాంబినేషన్ లో మంగళసూత్రం డిజైన్లు...చూసేయండి

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources1
ఈ పట్టీలతో మీ పాదాలకు సరికొత్త మెరుపు.. ఓ లుక్కేయండి
Asianet News Telugu14 Jul 2026
ఈ పట్టీలతో మీ పాదాలకు సరికొత్త మెరుపు.. ఓ లుక్కేయండి

సన్నటి చైన్, వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ వెండి పట్టీలు నేటితరం అమ్మాయిలకు చాలా బాగుంటాయి. బడ్జెట్ లో వస్తాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి. సన్నటి చైన్ కి పక్షులు, ముత్యాలు వేలాడుతున్నట్లు ఉన్న ఈ డిజైన్

ముత్యాల జ్యువెలరీ.. చూస్తే వావ్ అనాల్సిందే
Asianet News Telugu13 Jul 2026
ముత్యాల జ్యువెలరీ.. చూస్తే వావ్ అనాల్సిందే

వైట్ స్టోన్ టాప్స్ ముత్యాల డ్రాప్స్ తో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ క్లాసీ లుక్ ఇస్తాయి. కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. వైట్ స్టోన్స్, కుందన్స్ వర్క్, ముత్యాలతో ఉన్న ఈ

చీరలపై వెండి ముక్కుపుడకలు.. మోడ్రన్ లుక్ అదిరిపోతుంది
Asianet News Telugu13 Jul 2026
చీరలపై వెండి ముక్కుపుడకలు.. మోడ్రన్ లుక్ అదిరిపోతుంది

ముక్కుకు పెద్ద ముక్కెర ఇప్పుడు ట్రెండ్‌లో భాగమయ్యాయి. ఇవి బరువు తక్కువగా, అందమైన డిజైన్లలో ఉంటాయి. ముక్కు కుట్టించుకోకపోయినా, నోస్ రింగ్ పెట్టుకోవాలని ఉందా? అయితే ప్రెస్ ఆన్ సిల్వర్ నోస్ రింగ్

ముత్యాల కాంబినేషన్ లో మంగళసూత్రం డిజైన్లు...చూసేయండి
Asianet News Telugu12 Jul 2026
ముత్యాల కాంబినేషన్ లో మంగళసూత్రం డిజైన్లు...చూసేయండి

ఈ ముత్యాల మంగళసూత్రం సింపుల్ గా, అందంగా ఉంటుంది. మొత్తం నల్లపూసల గొలుసుకు.. కింద లాకెట్ కి బదులుగా వివిధ సైజుల్లో ముత్యాలు గుచ్చారు. సింపుల్, ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. సింగిల్ లేయర్ నల్లపూసల దండకు.. కింద లాకెట్ గా ఒక సింగిల్ ముత్యం జోడిస్తే సరిపోతుంది. ఈ ముత్యానికి చుట్టూ చిన్న రాళ్లు పొదిగి ఉన్నాయి. షార్ట్ మంగళసూత్రంగా వేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా సింగిల్ లేయర్ నల్లపూసల గొలుసు. దీనికి.. కింద రెండు ముత్యాలు, మధ్యలో.. ఒక బంగారం పూసను జోడించారు. ఇది.. చాలా హుందాగా ఉంటుంది. డీసెంట్ లుక్ ఇస్తుంది. సింగిల్ లేయర్ నల్లపూసల గొలుసుకు.. ఒక సింపుల్ లాకెట్ ని జోడిస్తే సరిపోతుంది. కింద ముత్యం వేలాడుతూ ఉండే ఈ డిజైన్ చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. రెండు లేయర్డ్ నల్లపూసల గొలుసుకు రెండు సూత్రాలు ఉంటాయి. ఈ సూత్రాల చుట్టూ.. ముత్యాలు డిజైన్ చేసి ఉంటాయి. చీరల మీదకు ఇలాంటి మంగళసూత్రాలు చాలా అందంగా ఉంటాయి. నల్లపూసలు, తెల్ల పూసలు, బంగారు పూసల కాంబినేషన్ లో ఉన్న ఈ మంగళసూత్రం డిజైన్ చాలా అందంగా ఉంటుంది. మధ్యలో.. కింద పెద్ద ముత్యం పెట్టడం వల్ల మెడ నిండుగా కనిపిస్తుంది.. Ruffle Sarees: అందమైన రంగుల్లో రఫుల్ చీరలు.. పార్టీలకు అదిరిపోతుంది Ring Mangalsutra: చైన్, బ్రేస్లేట్ కాదు..రింగ్ మంగళసూత్రాలు చూశారా? Dry Fruits: రోజుకు ఎన్ని బాదం, జీడిపప్పులు తింటే హెల్త్ కు బెనిఫిట్? కేవలం వారంరోజులు ఉప్పు తినకుంటే ఏమవుతుందో తెలుసా?