మాట నిలబెట్టుకున్న విజయ్
Actor ProfileActor

మాట నిలబెట్టుకున్న విజయ్

Total News8
Movie Updates0
Sources6
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు పెళ్లి కానుక
NTV Telugu14 Jun 2026
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు పెళ్లి కానుక

Vijay Deverakonda: టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ ఉదారతతో రియల్ లైఫ్ హీరోలుగా నిలిచారు. పెళ్లి పీటలపై తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట

రష్మికకు చేదు అనుభవం
Vaartha14 Jun 2026
రష్మికకు చేదు అనుభవం

Rashmika : సినీ తారలకు అభిమానుల నుంచి లభించే ఆదరణ ఎంత గొప్పదో, కొన్నిసార్లు అదే అభిమానం వారికి ఊహించని ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. తాజాగా బాలీవుడ్ చిత్రం ‘కాక్‌టెయిల్-2’ ప్రమోషన్స్ కోసం పూణేలోని ఒక

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ - రష్మిక.. చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపిన కొత్త జంట
Asianet News Telugu14 Jun 2026
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ - రష్మిక.. చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపిన కొత్త జంట

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇద్దరు కలిసి కూడా ఓ సినిమా చేస్తున్నారు. ఒక వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా విజయ్ దేవరకొండ

వన్డేల్లో అత్యంత పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ రికార్డ్
Vaartha14 Jun 2026
వన్డేల్లో అత్యంత పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ రికార్డ్

Shubman Gill: భారత యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వన్డే క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మొదటి వన్డేలో అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియాను గెలిపించడమే కాకుండా.. వన్డే

మాట నిలబెట్టుకున్న విజయ్, రష్మిక..విద్యార్థులకు అండగా దేవరకొండ ఫౌండేషన్
Vaartha14 Jun 2026
మాట నిలబెట్టుకున్న విజయ్, రష్మిక..విద్యార్థులకు అండగా దేవరకొండ ఫౌండేషన్

Vijay-Rashmika: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందణ్ణ సమాజం పట్ల తమకున్న బాధ్యతను చాటుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. సరికొత్త సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ దేవరకొండ తండ్రి జన్మస్థలమైన తెలంగాణలోని అచ్చంపేట మండల విద్యార్థుల విద్యా భవిష్యత్తుకు అండగా నిలబడతామని ప్రకటించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “మా నాన్నగారు పుట్టిన చిన్న పల్లెటూరు ‘తుమ్మనపేట’కు బయలుదేరాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో నేను, రష్మిక ఒక చిన్న కలను కన్నాం. అచ్చంపేట మండలంలోని 9, 10వ తరగతి విద్యార్థులను ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించడమే మా లక్ష్యం” అంటూ విజయ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌ను రష్మిక రీషేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. Read also: Drishyam 3 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న దృశ్యం 3 ..ఎప్పుడంటే? ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉదయ్‌పూర్‌లో వివాహ బంధంతో ఒకటైన ఈ జంట, సమాజ సేవలోనూ కలిసే ముందడుగు వేస్తున్నారు. ‘దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా తుమ్మనపేట పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 9, 10వ తరగతి విద్యార్థుల చదువుల బాధ్యతను వీరు తీసుకున్నారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల స్కూల్ ఫీజులు చెల్లించడంతో పాటు, వారికి అవసరమైన నోట్‌బుక్స్, స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందించనున్నారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతో, తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందణ్ణ జంటగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’. గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. 1850ల నాటి చారిత్రక

మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. భార్యతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటకు
TV9 Telugu14 Jun 2026
మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. భార్యతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటకు

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, అందాల భామ రష్మిక మందన్న ఇటీవలే పెళ్లి చేసుకొని ఒక్కటైన విషయం తెలిసిందే. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇక ఈ ఇద్దరూ పెళ్లి తర్వాత ఎవరి

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్-రష్మిక.. విద్యార్థులకు అండగా కొత్త దంపతులు
AP7AM14 Jun 2026
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్-రష్మిక.. విద్యార్థులకు అండగా కొత్త దంపతులు

స్టార్ దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందణ్ణ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తాము ప్రకటించినట్టుగానే సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ తండ్రి జన్మించిన తెలంగాణలోని అచ్చంపేట మండలంలోని 9, 10వ

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ
Eenadu14 Jun 2026
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda) సొంతూరిపై ఉన్న మమకారాన్ని చేతల్లో చూపించారు. ఇటీవల సతీమణి రష్మికతో కలిసి స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేటలో ఇంటిలోకి గృహప్రవేశం