నయనతార
Actor ProfileActor

నయనతార

📊 Box Office Collections
Total News25
Movie Updates0
Sources12
నయనతార, త్రిషల బాటలోనే నివేతా
Chitrajyothy9 Jul 2026
నయనతార, త్రిషల బాటలోనే నివేతా

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఇండస్ట్రీలో హీరోయిన్లందరూ ఇలాగే అనుకుంటారు. కొన్ని సినిమాలు చేశామా.. నాలుగు రాళ్ళు వెనకేసుకున్నమా.. సరైన సమయంలో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యామా అనేలానే ఉంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఇండస్ట్రీలో హీరోయిన్లందరూ ఇలాగే అనుకుంటారు. కొన్ని సినిమాలు చేశామా.. నాలుగు రాళ్ళు వెనకేసుకున్నమా.. సరైన సమయంలో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యామా అనేలానే ఉంటారు. కొందరు పెళ్లి తరువాత సినిమాలు చేస్తారు.. మరికొందరు ఆపేస్తారు. అయితే.. కొందరికి రీఎంట్రీలు కలిసిరావు.. కానీ, ముగ్గురు హీరోయిన్లకు మాత్రం రీఎంట్రీ బాగా కలిసి వచ్చింది. అది కూడా పెళ్లి చేసుకుంటే కాదు.. పెళ్లి పెటాకులు చేసుకుంటే.. అంటే పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాక వారి కెరీర్ నెక్స్ట్ లెవెల్ లో దూసుకుపోతోంది. అందాల భామలు నయనతార, త్రిష ఇద్దరూ ఒక దశలో పెళ్లి చేసుకుని సినిమాలకు టాటా చెప్పేయాలని అనుకున్నారు. నయనతార ప్రభుదేవాతో, అలాగే త్రిష నిర్మాత వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం చేసుకొని పెళ్లికి సిద్దమయ్యారు కూడా. కానీ, కొన్ని కారణాల వలన ఆ ఎంగేజ్ మెంట్ ని రద్దు చేసుకున్నారు. అలా రద్దు చేసుకున్నాక.. పాత విషయాలను మర్చిపోయి సెకండ్ ఇన్నింగ్స్‌లో మునుపటి కంటే రెట్టింపు స్టార్‌డమ్‌తో దూసుకెళ్లారు. ఇప్పుడు సరిగ్గా ఇదే బాటలో మలయాళ ముద్దుగుమ్మ నివేతా పేతురాజ్ కూడా కెరీర్‌లో ఫుల్ బిజీ అయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. గతేడాది నివేతా.. దుబాయ్ కి చెందిన బిజినెస్‌మ్యాన్‌ రాజ్ హిత్ ఇబ్రాన్ తో నిశ్చితార్థం అయ్యినట్లు అధికారికంగా తెలిపింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ సంతోషించారు. అయితే సడెన్ గా ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అని, అతని నుంచి విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే పర్సనల్ లైఫ్‌లో ఎదురైన ఈ ఎదురుదెబ్బ తరువాత ఆమె కెరీర్‌ ముగిసిపోయింది అనుకున్నారు కానీ అదే నివేతా పేతురాజ్ కి పెద్ద ప్లస్ లా మారింది

సమంత ఈజ్ బ్యాక్ , సాయిపల్లవి, శ్రీలీలకు షాక్ .. రష్మిక, నయనతార, కాజల్ స్థానాలు ఇవే
Asianet News Telugu9 Jul 2026
సమంత ఈజ్ బ్యాక్ , సాయిపల్లవి, శ్రీలీలకు షాక్ .. రష్మిక, నయనతార, కాజల్ స్థానాలు ఇవే

ఇండియాలోనే టాప్‌ హీరోయిన్ల జాబితాని ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగే మే నెలకు సంబంధించిన లిస్ట్ ని విడుదల చేసింది. ఇందులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి

హీరోయిన్లను గౌరవంగా చూపించడంలో లోటు ఉంది
AP7AM8 Jul 2026
హీరోయిన్లను గౌరవంగా చూపించడంలో లోటు ఉంది

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇటీవల ‘ఓ రోమియో’, ‘ఓదెల-2’ వంటి చిత్రాలతో అలరించిన తమన్నా... స్పెషల్

సీఎం విజయ్ బర్త్ డే.. పుట్టిన పిల్లలకు గోల్డ్ రింగ్స్
Oneindia Telugu1 Jul 2026
సీఎం విజయ్ బర్త్ డే.. పుట్టిన పిల్లలకు గోల్డ్ రింగ్స్

తమిళనాడు సీఎం విజయ్ ఇవాళ తన 52వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. పార్టీ పెట్టిన తొలిసారే తమిళనాడులో అఖండ విజయం సాధించి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు విజయ్. సీఎం హోదాలో తొలి బర్త్ డే

సమంత అప్పుడన్న మాటలు.. ఇప్పుడు వైరల్
Chitrajyothy29 Jun 2026
సమంత అప్పుడన్న మాటలు.. ఇప్పుడు వైరల్

అగ్ర కథానాయిక సమంత ఫుల్‌ హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. ఆమె కథానాయికగా నటించిన, నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు. అగ్ర కథానాయిక సమంత (Samantha) ఫుల్‌ హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. ఆమె

నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది
Eenadu28 Jun 2026
నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది

ఇంటర్నెట్‌ డెస్క్: నటి సమంత ప్రస్తుతం హ్యాపీ మోడ్‌లో ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) విజయం సాధించింది. మరోవైపు ఆమె తల్లి కానుందనే వార్తలు కూడా

ఆగస్ట్ 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న యశ్ టాక్సిక్
Telugu Times26 Jun 2026
ఆగస్ట్ 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న యశ్ టాక్సిక్

రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ఏర్పడిన అంచనాలు, వరల్డ్ వైడ్‌గా ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు. ఫాదర్స్ డే సందర్భంగా

అవును తండ్రీకొడుకుల కథనే! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema25 Jun 2026
అవును తండ్రీకొడుకుల కథనే! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఈ రోజు (జూన్ 21) ఫాదర్స్ డే. సరిగ్గా ఈ రోజే యష్ హీరోగా నటిస్తున్న “టాక్సిక్” (Toxic) సినిమాకి సంబందించిన విడుదల తేదీని ప్రకటించారు. ఫాదర్స్ డే కాబట్టి ఈ రోజుని ఎంచుకొని కొత్త డేట్ ని ప్రకటించారు

ఎట్టకేలకు మూడో రిలీజ్ డేట్.. ఈసారైనా నమ్మొచ్చా
Sakshi25 Jun 2026
ఎట్టకేలకు మూడో రిలీజ్ డేట్.. ఈసారైనా నమ్మొచ్చా

'కేజీఎఫ్' రెండు సినిమాల తర్వాత యష్ చేసిన మూవీ 'టాక్సిక్'. ఈ ఏడాది మార్చిలోనే థియేటర్లలోకి రావాలి కానీ షూటింగ్ సమస్యలతో వాయిదా పడింది. కట్ చేస్తే జూన్ 4న రిలీజ్ అన్నారు కానీ ఇది కూడా జరగలేదు. అయితే ఈ

యష్ 'టాక్సిక్' రిలీజ్ డేట్ లాక్.. థియేటర్లలో మోత మోగడం ఖాయం
SkyC Media24 Jun 2026
యష్ 'టాక్సిక్' రిలీజ్ డేట్ లాక్.. థియేటర్లలో మోత మోగడం ఖాయం

కన్నడ సూపర్‌స్టార్ రాకింగ్ స్టార్ యష్ నటించిన మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎంట్రీ 'టాక్సిక్' రిలీజ్ డేట్ అధికారికంగా లాక్ అయింది. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ఆగస్టు 26, 2026 న ప్రపంచవ్యాప్తంగా

యష్ ఫాదర్స్ డే సర్ప్రైజ్.. టాక్సిక్’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారైనా చెప్పిన టైమ్ కు వస్తుందా
Samayam Telugu24 Jun 2026
యష్ ఫాదర్స్ డే సర్ప్రైజ్.. టాక్సిక్’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారైనా చెప్పిన టైమ్ కు వస్తుందా

కన్నడ స్టార్ 'రాకింగ్ స్టార్' యష్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'కేజీఎఫ్ 2'

డేట్ వచ్చేసింది.. ఇక టాక్సిక్ జాతరే
Chitrajyothy23 Jun 2026
డేట్ వచ్చేసింది.. ఇక టాక్సిక్ జాతరే

కన్నడ స్టార్‌ యశ్‌ (yash) హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘టాక్సిక్‌’(toxic) గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పలుమార్లు వాయిదాపడింది. ఫాదర్స్‌ డేను పురస్కరించుకుని

వెయిట్ ఈజ్ ఓవర్.. యశ్ 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్
TV9 Telugu23 Jun 2026
వెయిట్ ఈజ్ ఓవర్.. యశ్ 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

యశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న 'టాక్సిక్ ' సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకొంటోన్న ఈ సినిమా విడుదల తేదీ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది . చివరకు

కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు, త్రిష,నయనతార, సమంతలకు కూడా సాధ్యం కాని రికార్డు ఆ హీరోయిన్ సొంతం
Asianet News Telugu21 Jun 2026
కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు, త్రిష,నయనతార, సమంతలకు కూడా సాధ్యం కాని రికార్డు ఆ హీరోయిన్ సొంతం

ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. వేల కోట్ల కలెక్షన్స్ సాధించిన హీరోయిన్ గా రికార్డు క్రియేట్ చేసింది. 20 ఏళ్లకు పగా ఇండస్ట్రీలో ఉన్న నయనతార, త్రిష లాంటి

బావ బామ్మర్దులుగా వెంకీ, కళ్యాణ్ రామ్... అనిల్ రావిపూడి సంక్రాంతి సరుకు’ అదుర్స్ అంతే
Samayam Telugu17 Jun 2026
బావ బామ్మర్దులుగా వెంకీ, కళ్యాణ్ రామ్... అనిల్ రావిపూడి సంక్రాంతి సరుకు’ అదుర్స్ అంతే

టాలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం కెరీర్ పరంగా అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నారు. ఆయన నుంచి సినిమా వస్తోందంటే చాలు థియేటర్లలో నవ్వుల

బావా బామ్మర్ది రిలేషన్ తో.. అనిల్ రావిపూడి మ్యాజిక్
Chitrajyothy17 Jun 2026
బావా బామ్మర్ది రిలేషన్ తో.. అనిల్ రావిపూడి మ్యాజిక్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్‌పై ఆసక్తికర అప్‌డేట్ వైరల్ అవుతోంది. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil

డైరెక్టర్ ఆ మాట అన్నాడని హోటల్ నుంచి నేరుగా జిమ్ కి వెళ్లిన అనుష్క..దెబ్బకు నయనతార అవుట్
Asianet News Telugu16 Jun 2026
డైరెక్టర్ ఆ మాట అన్నాడని హోటల్ నుంచి నేరుగా జిమ్ కి వెళ్లిన అనుష్క..దెబ్బకు నయనతార అవుట్

లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి కొన్ని చిత్రాల్లో గ్లామరస్ రోల్స్ చేసింది. కొన్ని సినిమాల్లో పవర్ ఫుల్ రోల్స్, మరికొన్ని నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసింది. సినిమా విషయంలో అనుష్క డెడికేషన్

రజనీకాంత్ రాజకీయాల్లోకి రాక.. లతా ఏమన్నారంటే
Chitrajyothy15 Jun 2026
రజనీకాంత్ రాజకీయాల్లోకి రాక.. లతా ఏమన్నారంటే

తన భర్త, సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం, ఆయన విజన్ పై సతీమణి లతా రజనీకాంత్ (latha Rajinikanth Comments) కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త, సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం, ఆయన విజన్ పై

లారెన్స్ భారీ స్కెచ్! కాంచన 4’.. రష్మిక ఔట్! నయనతార ఎంట్రీ
Chitrajyothy15 Jun 2026
లారెన్స్ భారీ స్కెచ్! కాంచన 4’.. రష్మిక ఔట్! నయనతార ఎంట్రీ

రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న ‘కాంచన 4’లో కీలక పాత్ర కోసం మొదట రష్మిక మందన్న పేరు వినిపించగా, ఇప్పుడు నయనతారను ఎంపిక చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. సౌత్ ఇండస్ట్రీలో

కాంచన 4'లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema14 Jun 2026
కాంచన 4'లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

కాంచన/ముని సిరీస్ లో రకరకాల పేర్లతో అనేక చిత్రాలు తీశారు నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్. ఇప్పుడు ‘కాంచన 4’ (Kanchana 4) తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలుసు. ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పటివరకు

పెళ్లి రోజున భర్త, పిల్లలతో నయన్, ఫుల్ రొమాంటిక్ .. ఫోటోలు హల్ చల్
Asianet News Telugu11 Jun 2026
పెళ్లి రోజున భర్త, పిల్లలతో నయన్, ఫుల్ రొమాంటిక్ .. ఫోటోలు హల్ చల్

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్ల క్రితం వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కవలలకు పేరెంట్స్ అయ్యారు. ఇప్పుడు

కుర్ర హీరోయిన్లకే.. చెమటలు పట్టిస్తున్న చందమామ
Chitrajyothy4 Jun 2026
కుర్ర హీరోయిన్లకే.. చెమటలు పట్టిస్తున్న చందమామ

పెళ్లి, బిడ్డ తర్వాత కూడా గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గని కాజల్ అగర్వాల్. లేటెస్ట్ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. టాలీవుడ్ లో ఒకప్పుడు ఒక ట్రెండ్ ఉండేది

ఈసారి రెగ్యులర్ మాస్ కాదు.. నెక్స్ట్ లెవెల్ ఇంటెన్స్ అవతారంలో గాడ్ ఆఫ్ మాసెస్
NTV Telugu2 Jun 2026
ఈసారి రెగ్యులర్ మాస్ కాదు.. నెక్స్ట్ లెవెల్ ఇంటెన్స్ అవతారంలో గాడ్ ఆఫ్ మాసెస్

NBK 111: గోపీచంద్ మలినేని - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న #NBK111 క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక సంచలన అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా దర్శకుడు

థియేటర్ లో ఒకే ఒక్కడు.. ఓటీటీలో యాక్షన్ హంగామా మిస్సవ్వొద్దు
Eenadu1 Jun 2026
థియేటర్ లో ఒకే ఒక్కడు.. ఓటీటీలో యాక్షన్ హంగామా మిస్సవ్వొద్దు

సంక్రాంతి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఆశించిన చిత్రాలేవీ రాలేదు. ఆ లోటును భర్తీ చేయడానికి సిద్ధమయ్యాడు ‘పెద్ది’ (Peddi Movie). రామ్‌చరణ్‌ కథానాయకుడి బుచ్చిబాబు దర్శకత్వంలో

అతడు చేసిన ఆ ఒక్క మెసేజ్.. నా గుండె పగిలేలా చేసింది.. హీరో సత్యదేవ్
TV9 Telugu1 Jun 2026
అతడు చేసిన ఆ ఒక్క మెసేజ్.. నా గుండె పగిలేలా చేసింది.. హీరో సత్యదేవ్

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సత్యదేవ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి హీరోగా, విలన్ గా