ధనుష్
Actor ProfileActor

ధనుష్

Total News19
Movie Updates0
Sources12
ధనుష్ -శివ కాంబోలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్
Sakshi12 Jun 2026
ధనుష్ -శివ కాంబోలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్

సినీ రంగంలో క్రేజీ కాంబినేషన్‌పై ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి కొత్త కాంబోకు శ్రీకారం పడనుందా అంటే కోలీవుడ్లో అవుననే సమాధానమే వస్తోంది. కథానాయకుడిగా,...

ఈ పదేళ్లు రోజూ బాధపడుతూనే ఉన్నా.. ఈ 3 కారణాలతో సినిమాలకు దూరమైన వడ్డే నవీన్
Asianet News Telugu11 Jun 2026
ఈ పదేళ్లు రోజూ బాధపడుతూనే ఉన్నా.. ఈ 3 కారణాలతో సినిమాలకు దూరమైన వడ్డే నవీన్

`పెళ్లి`, `స్నేహితులు`, `మనసిచ్చి చూడు`, `చాలా బాగుంది`, `ప్రేమించే మనసు`, `ధనుష్‌`, `గురి`, `అయోధ్య` వంటి సినిమాలతో మెప్పించి ఒకప్పుడు స్టార్‌ హీరోగా రాణించారు వడ్డే నవీన్‌. పదేళ్లలోనే ఇరవైకి పైగా

ధనుష్ 55 లో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో సాయి పల్లవి
SkyC Media10 Jun 2026
ధనుష్ 55 లో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో సాయి పల్లవి

ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం D55 లో సాయి పల్లవి పోలీస్ పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు పక్కింటి అమ్మాయి తరహా పాత్రలలో కనిపించిన సాయి పల్లవి ఈ సినిమాలో పూర్తి భిన్నమైన అవతారంలో

లేడీ సింగంగా సాయిపల్లవి... 'ధనుష్ 55'లో ఊరమాస్ యాక్షన్ రోల్
Samayam Telugu10 Jun 2026
లేడీ సింగంగా సాయిపల్లవి... 'ధనుష్ 55'లో ఊరమాస్ యాక్షన్ రోల్

వెండితెరపై తన సహజసిద్ధమైన నటనతో, డ్యాన్స్‌తో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి సాయిపల్లవి . గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలlo ఎంచుకుంటూ టాలీవుడ్

ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు .. ఆ తెలుగు డైరెక్టర్ కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్
NTV Telugu9 Jun 2026
ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు .. ఆ తెలుగు డైరెక్టర్ కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్

Dhanush – Siruthai Siva: కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్, స్టార్ హీరో ధనుష్‌కు సంబంధించిన ఒక సంచలన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. మాస్ కమర్షియల్ చిత్రాల

నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చూశాక ధనుష్ కామెంట్
AP7AM9 Jun 2026
నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చూశాక ధనుష్ కామెంట్

టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్‌ను ఉద్దేశించి ప్రముఖ నటుడు ధనుష్ ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'రఫా' డాక్యుమెంటరీ సిరీస్ చూసిన తర్వాత, నాదల్ పోరాట పటిమకు ఫిదా అయినట్లు

రఫెల్ నాదల్ ను అలా అన్నందుకు ఇప్పుడు బాధపడుతున్నా
Eenadu9 Jun 2026
రఫెల్ నాదల్ ను అలా అన్నందుకు ఇప్పుడు బాధపడుతున్నా

ఇంటర్నెట్‌ డెస్క్: టెన్నిస్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌పై నటుడు ధనుష్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘రాఫా’ (Rafa) డాక్యుమెంటరీని చూసిన తర్వాత తాను భావోద్వేగానికి

హీరో ధనుష్ పై తనికెళ్ల భరణి ప్రశంసలు
SkyC Media7 Jun 2026
హీరో ధనుష్ పై తనికెళ్ల భరణి ప్రశంసలు

వెటరన్ నటుడు మరియు రచయిత తనికెళ్ల భరణి గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హీరో ధనుష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ధనుష్‌పై తనికెళ్ల భరణి ప్రశంసలు కురిపించిన ఈ పాత మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో

ధనుష్ శింబు, వెట్రిమారన్ అరసన్ సినిమాలో అతిథి పాత్రలో హీరో ధనుష్
SkyC Media7 Jun 2026
ధనుష్ శింబు, వెట్రిమారన్ అరసన్ సినిమాలో అతిథి పాత్రలో హీరో ధనుష్

తమిళ సినీ పరిశ్రమలో దర్శకుడు వెట్రిమారన్ రూపొందిస్తున్న కొత్త చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో శింబు ప్రధాన పాత్రలో వస్తున్న ఈ వెట్రిమారన్ అరసన్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు

ప్లాప్ డైరెక్టర్ తో ధనుష్
Chitrajyothy5 Jun 2026
ప్లాప్ డైరెక్టర్ తో ధనుష్

కర సినిమాతో పరాజయాన్ని అందుకున్నాడు ధనుష్ (Dhanush). ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. విజయాపజయాలను లెక్కచూసుకోని ధనుష్ తన తరువాత సినిమాపై దృష్టి పెట్టాడు. కర

ఇన్నాళ్లు తమిళ్ హీరోలని పొగిడారు.. ఇప్పుడు చరణ్ ని పొగుడుతారా? మన స్టార్ హీరోలకు ఆ దమ్ముందా
10TV Telugu4 Jun 2026
ఇన్నాళ్లు తమిళ్ హీరోలని పొగిడారు.. ఇప్పుడు చరణ్ ని పొగుడుతారా? మన స్టార్ హీరోలకు ఆ దమ్ముందా

Ram Charan : సాధారణంగా తమిళ హీరోలు, స్టార్ హీరోలు సైతం ఎలాంటి పాత్ర అయినా చేస్తారు. సినిమాల్లో ఎంత కింద స్థాయి పాత్ర అయినా చేయడానికి రెడీ అవుతారు. దానికోసం ఎంతైనా కష్టపడతారు

శింబు సినిమాలో ధ నుష్
Telugu Times4 Jun 2026
శింబు సినిమాలో ధ నుష్

కోలీవుడ్‌లో ఎన్నాళ్లుగానో చర్చనీయాంశంగా మారిన ధనుష్(Dhanush)- శింబు(Simbu) సమీకరణం మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య దూరం

మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్కెచ్.. కోలీవుడ్ స్టార్స్ తో క్రేజీ ప్రాజెక్ట్స్
Chitrajyothy3 Jun 2026
మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్కెచ్.. కోలీవుడ్ స్టార్స్ తో క్రేజీ ప్రాజెక్ట్స్

పాన్ ఇండియా నిర్మాణ సంస్థగా దూసుకుపోతోన్న మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers).. ఇప్పుడు కోలీవుడ్‌ (Kollywood)పై గట్టిగా ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో

ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్
TV9 Telugu31 May 2026
ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్

అతి తక్కువ సమయంలోనే నటిగా ప్రశంసలు అందుకుంది సంయుక్తమీనన్. తెలుగులోనూ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత మరిన్ని చిత్రాల్లో నటించింది. ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ హిట్స్ గా నిలిచాయి. కళ్యాణ్ రామ్ జోడిగా బింబిసార, ధనుష్ సరసన సార్, సాయి ధరమ్ తేజ్ జోడిగా విరూపాక్ష చిత్రాల్లో నటించింది. ఈ మూవీ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. కానీ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన డేవిల్ చిత్రం నిరాశపరిచింది. అయినా కూడా ఈ అమ్మడికి క్రేజ్ తగ్గలేదు. ఇటీవలే అఖండ 2, నారి నారి నడుమ మురారి సినిమాలతో రెండు హిట్స్ అందుకుంది. ఇలా వరుసగా హిట్స్ అందుకుంటూ గోల్డెన్ బ్యూటీగా మారిపోయింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. మరిన్ని వెబ్ స్టోరీస్‌ అది అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడెందుకు.. వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి అనుపమ పరమేశ్వరన్ రేస్ లో వెనకబడుతుందా.? సైలెంట్ అయిపోయిన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి

టాలీవుడ్ లోకి శింబు కంబ్యాక్
Telugu Times30 May 2026
టాలీవుడ్ లోకి శింబు కంబ్యాక్

తమిళ స్టార్ హీరోలు తెలుగు మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడం ఇటీవలి కాలంలో మరింత పెరిగింది. ఇప్పటికే సూర్య(Suriya), కార్తి(Karthi), ధనుష్(Dhanush), విశాల్(Vishal) లాంటి ప్రముఖ

వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
Sakshi29 May 2026
వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా

ఓటీటీలోకి ఈ వారం చాలానే సినిమాలు వచ్చాయి. ధనుష్ 'కర', శరవణన్ 'లీడర్', సత్య 'జెట్ లీ', డ్రింకర్ సాయి, సచిన్ బయోపిక్ తెలుగు వెర్షన్‌తో పాటు హాలీవుడ్ హారర్ మూవీ 'ద మమ్మీ' అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు వీటికి తోడుగా ఇదే నెలలో రిలీజైన తెలుగు మూవీ కూడా సైలెంట్‌గా స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది? (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హరర్ సినిమా.. తెలుగులోనూ) 'మేమ్ ఫేమస్' సినిమాతో హీరో, దర్శకుడిగా ఆకట్టుకున్న సుమంత్ ప్రభాస్.. చాన్నాళ్లు గ్యాప్ తీసుకుని చేసిన మూవీ 'గోదారి గట్టుపైన'. నిధి ప్రదీప్ హీరోయిన్ కాగా 100కి పైగా షార్ట్ ఫిల్మ్స్ తీసిన సుభాష్ చంద్ర.. ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. జగపతిబాబు, లైలా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈనెల 08న థియేటర్లలో రిలీజ్ కాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక ఫ్లాప్ అయింది. ఇప్పుడిది ఎలాంటి హడావుడి లేకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. 'గోదారి గట్టుపైన' విషయానికొస్తే.. రాజు (సుమంత్ ప్రభాస్) ఆటో డ్రైవర్. పదో తరగతి మధ్యలోనే ఆపేసి కుటుంబం, ఫ్రెండ్స్‌తో హ్యాపీగా బతికేస్తుంటాడు. తన చెల్లితో ఇంజినీరింగ్ చదువుతున్న మాయ(నిధి ప్రదీప్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా రాజుని ప్రేమిస్తుంది. మరోవైపు తన కూతురు మాయ అంటే శ్యాంబాబు(జగపతిబాబు)కి ప్రాణం. సెక్యూరిటీ గార్డ్‌గా ప‌నిచేసే ఈయ‌న త‌న కూతురుకి త‌న‌కంటే ఉన్న‌త‌మైన స్థితిలో ఉన్న‌వాడితోనే పెళ్లి జ‌రిపిస్తాన‌ని చెబుతుంటాడు. మ‌రి ఇంజినీరింగ్ చ‌దువుతున్న కూతురు ఓ ఆటోడ్రైవ‌ర్‌ని ప్రేమించింద‌ని తెలిశాక శ్యాంబాబు ఏం చేశాడు? కూతురు ప్రేమ‌ని అంగీకరించాడా లేదా? చివరకు ఏమైందేనేది మిగతా స్టోరీ. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్) సాయిపల్లవి

ఓటీటీలోకి వచ్చేసిన హరర్ సినిమా.. తెలుగులోనూ
Sakshi29 May 2026
ఓటీటీలోకి వచ్చేసిన హరర్ సినిమా.. తెలుగులోనూ

ప్రతి వీకెండ్ రాగానే ఓటీటీల్లోకి కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని సినీ ప్రేమికులు చూస్తూ ఉంటారు. వాళ్ల కోసమా అన్నట్లు ఎప్పటికప్పుడు కొత్త మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వస్తూనే ఉంటాయి. ఈ వారం అలానే ధనుష్ 'కర', శరవణన్ 'లీడర్', సత్య 'జెట్ లీ', డ్రింకర్ సాయి, సచిన్ బయోపిక్ తెలుగు వెర్షన్ తదితర చిత్రాలు వచ్చేశాయి. ఇప్పుడ వీటికో తోడుగా ఓ హారర్ మూవీ కూడా తెలుగులోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది? (ఇదీ చదవండి: 'పెద్ది' టికెట్ ధరలు ఎంతెంత పెంచారంటే?) 90స్‌లో పుట్టి పెరిగిన వాళ్లలో చాలామంది హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు చూస్తూ పెరిగారు. అయితే 'మమ్మీ' ఫ్రాంచైజీ చిత్రాలు వీళ్లకు అలరించిన వాటిలో కచ్చితంగా ఉంటాయి. ఇప్పటివరకు పలు భాగాలుగా రిలీజయ్యాయి కానీ అవన్నీ అడ్వెంచర్ కామెడీ తరహాలో ఉండేవి. ఈ ఏడాది మాత్రం ఇదే ఫ్రాంచైజీ నుంచి హారర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో మూవీ వచ్చింది. లీ క్రోనిన్ దర్శకత్వం వహించిన 'ద మమ్మీ' సినిమా ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. హారర్ సినిమా లవర్స్‌ని ఆకట్టుకుని పర్లేదనిపించింది. రెండు వారాల క్రితం విదేశాల వరకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రెంట్ విధానంలో స్ట్రీమింగ్‌లోకి రాగా ఇప్పుడు ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీలోకి తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. హిందీ, తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. 'ద మమ్మీ 2026' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన కూతురు తిరిగి రావడం చూసి ఓ కుటుంబం చాలా హ్యాపీగా ఫీలవుతుంది. కానీ ఆమెలో ఉన్న రాక్షస శక్తులు ఆ కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెడతాయి. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో హారర్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భయపెట్టేలా

నేడే ధనుష్ కారా నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్
SkyC Media28 May 2026
నేడే ధనుష్ కారా నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్

కారా నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ మే 28, 2026 నుంచి ప్రారంభమైంది. ధనుష్, మమితా బైజు నటించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఐదు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ధనుష్ క్రైమ్ థ్రిల్లర్ 'కారా' ఈరోజు నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది, అస్సలు మిస్ అవ్వకండి! #kara #dhanush #netflix #karastreaming #crimethriller మీకు నచ్చిన భాషలో ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించండి!

ధనుష్, నిత్యా మీనన్,రాశి ఖన్నా, ప్రియా భవానీ శంకర్, ప్రకాష్ రాజ్ లేటెస్ట్ గా తెలుగు సినిమా దగ్గర
123Telugu18 Aug 2022
ధనుష్, నిత్యా మీనన్,రాశి ఖన్నా, ప్రియా భవానీ శంకర్, ప్రకాష్ రాజ్ లేటెస్ట్ గా తెలుగు సినిమా దగ్గర

నటీనటులు: ధనుష్, నిత్యా మీనన్,రాశి ఖన్నా, ప్రియా భవానీ శంకర్, ప్రకాష్ రాజ్ లేటెస్ట్ గా తెలుగు సినిమా దగ్గర సడెన్ గా డబ్ అయ్యి రిలీజ్ అయిన చిత్రం “తిరు”. గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రం

ధన ష Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in