త్రివిక్రమ్
Actor ProfileActor

త్రివిక్రమ్

Total News21
Movie Updates0
Sources10
వెంకీనా... మజాకా
Chitrajyothy18 Jun 2026
వెంకీనా... మజాకా

వెంకటేశ్‌ - అనిల్ రావిపూడి కాంబోలో కొత్త సినిమా షూటింగ్‌ మొదలైంది. వెంకటేశ్‌ నటిస్తున్న 'ఆదర్శ కుటుంబం' అక్టోబర్ 2న రాబోతుండగా, వెంకీ - అనిల్‌ మూవీ జనవరి 12న రిలీజ్‌ అవుతోంది. అంటే వంద రోజుల

అన్న ఎన్టీఆర్, వెంకటేష్ కాంబోలో రావాల్సిన మల్టీస్టారర్.. ఎలా మిస్ అయిందంటే
Zee Telugu18 Jun 2026
అన్న ఎన్టీఆర్, వెంకటేష్ కాంబోలో రావాల్సిన మల్టీస్టారర్.. ఎలా మిస్ అయిందంటే

Sr NTR Venkatesh Multi starrer: తెలుగు హీరోల్లో ఎక్కువ మల్టీస్టారర్ మూవీస్ చేసిన హీరోల్లో సీనియర్ హీరో వెంకటేష్ ముందు వరుసలో ఉన్నారు. యంగ్ హీరోల నుంచి చిరంజీవి వరకు అందరితో స్క్రీన్ షేర్

రాఘవేంద్రరావు దర్శకత్వంలో తొలి షాట్.. వెంకటేశ్ - అనిల్ సినిమా మొదలు
Eenadu18 Jun 2026
రాఘవేంద్రరావు దర్శకత్వంలో తొలి షాట్.. వెంకటేశ్ - అనిల్ సినిమా మొదలు

ఇంటర్నెట్‌ డెస్క్: కథానాయకుడు వెంకటేశ్‌.. దర్శకుడు అనిల్‌ రావిపూడి మరోసారి సంక్రాంతి బరిలో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. అనిల్‌ దర్శకత్వంలో వెంకటేశ్‌ (Venkatesh), కల్యాణ్ రామ్‌

ఒకే పాత్రతో రెండు సినిమాలు చేసిన మహేష్.. పవన్ ఒక్కసారి చేస్తే బ్లాక్ బస్టర్ అనుకున్నారు కానీ
Asianet News Telugu18 Jun 2026
ఒకే పాత్రతో రెండు సినిమాలు చేసిన మహేష్.. పవన్ ఒక్కసారి చేస్తే బ్లాక్ బస్టర్ అనుకున్నారు కానీ

టాలీవుడ్ హీరోలు కొందరు కాంట్రాక్ట్ కిల్లర్స్ పాత్రలో సినిమాలు చేశారు. మహేష్ బాబు, నాగార్జున, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలు ఆ తరహా పాత్రలు చేశారు. మహేష్ బాబు కాంట్రాక్ట్ కిల్లర్ గా 2 సినిమాల్లో

కీర్తి సురేష్ సత్యవాన్ సావిత్రి’ రిలీజ్ డేట్ వచ్చేసింది
Vaartha17 Jun 2026
కీర్తి సురేష్ సత్యవాన్ సావిత్రి’ రిలీజ్ డేట్ వచ్చేసింది

Keerthy Suresh Sathyavan Savithri: చిత్రం విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రవీణ్ ఎస్ విజయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ కోర్ట్‌రూమ్ డ్రామా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల

త్రివిక్రమ్ - వెంకటేష్ మూవీ 'ఆదర్శ కుటుంబం' లో భారీ మార్పులు
Vaartha17 Jun 2026
త్రివిక్రమ్ - వెంకటేష్ మూవీ 'ఆదర్శ కుటుంబం' లో భారీ మార్పులు

Adarsha Kutumbam Movie: చిత్ర పరిశ్రమలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లిన తర్వాత స్క్రిప్ట్‌లో మార్పులు జరగడం కొత్తేమీ కాదు. దర్శకులు షూటింగ్ సమయంలో కొన్ని సీన్లను మార్చడం సహజమే. కానీ, ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ (హౌస్‌ నెం.47) చిత్రంలో కథ పరంగా కొన్ని కీలక మార్పులు జరుగుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. Read Also : Singeetham Movie: ‘సింగ్ గీతం’ ఓటీటీ రిలీజ్‌లో నాగ్ అశ్విన్ కీలక మార్పులు! ఇటీవల విడుదలై సూపర్ హిట్ కొట్టిన ఒక సినిమా కథకు, ఈ ‘ఆదర్శ కుటుంబం’ చిత్రానికి చాలా పోలికలు ఉన్నాయట. ఈ రెండు సినిమాల ప్రధాన కథాంశాలు ఒకేలా ఉన్నాయనే విషయం చిత్ర యూనిట్ దృష్టికి రావడంతో, మేకర్స్ వెంటనే అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలయ్యాక కాపీ వివాదాలు రాకుండా ఉండేందుకు ముందుచూపుతో అడుగులు వేస్తున్నారు. ‘ఆదర్శ కుటుంబం’ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నప్పటికీ.. కథలో, కొన్ని కీలక సన్నివేశాలలో భారీ మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను వెండితెరపై చూసేటప్పుడు ప్రేక్షకులకు ఇటీవల విడుదలైన ఆ హిట్ సినిమా ఛాయలు ఎక్కడా కనిపించకూడదనే ఉద్దేశంతో, త్రివిక్రమ్ అండ్ టీం సెట్స్‌లోనే సీన్లను రీ-రైట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. కథనంలో సరికొత్త ట్విస్టులు జోడించి, ఇప్పటికే హిట్టయిన ఆ చిత్రానికి పూర్తి భిన్నంగా దీనిని ప్రెజెంట్ చేయడానికి చిత్ర యూనిట్ గట్టి కసరత్తులు చేస్తోందట. మరి ఈ మార్పులు వెంకీ-త్రివిక్రమ్ సినిమాకు ఎలాంటి ప్లస్ కానున్నాయో తెలియాలంటే సినిమా వెండితెరపైకి వచ్చే వరకు వేచి చూడాల్సిందే. Sanchita Ugale: సుశాంత్ వర్ధంతి రోజే నటి సంచిత ఆత్మహత్య.. సోదరుడి సంచలన ఆరోపణలు గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన

కి రీషూట్లు! జాగ్రత్తపడ్డ త్రివిక్రమ్
NTV Telugu17 Jun 2026
కి రీషూట్లు! జాగ్రత్తపడ్డ త్రివిక్రమ్

Aadarsha Kutumbam: చిత్ర పరిశ్రమలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లిన తర్వాత స్క్రిప్ట్‌లో మార్పులు జరగడం కొత్తేమీ కాదు. కానీ, ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిలింనగర్

దేవర 2.. నమ్మకం లేదు దొరా
Chitrajyothy15 Jun 2026
దేవర 2.. నమ్మకం లేదు దొరా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే డ్రాగన్ (Dragon) షూటింగ్ జరుపుకొంటుంది. ఇది అయ్యాక త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ (God Of War) లైన్ లో ఉంది. యంగ్

పెద్ది’ విలన్ కి త్రివిక్రమ్ క్రేజీ ఆఫర్.. వెంకీ ఆదర్శ కుటుంబం’ లోకి మున్నా భయ్యా
NTV Telugu15 Jun 2026
పెద్ది’ విలన్ కి త్రివిక్రమ్ క్రేజీ ఆఫర్.. వెంకీ ఆదర్శ కుటుంబం’ లోకి మున్నా భయ్యా

Divyendu Sharma: టాలీవుడ్‌లో సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న బాలీవుడ్ నటుడు, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ ఖాతాలో మరో భారీ క్రేజీ ప్రాజెక్ట్ చేరినట్లు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్

ఈ కథలతో ఇండస్ట్రీ దద్దరిల్లే హిట్లు కొట్టారా, అస్సలు నమ్మలేరు.. తరుణ్ నుంచి చిరంజీవి వరకు
Asianet News Telugu15 Jun 2026
ఈ కథలతో ఇండస్ట్రీ దద్దరిల్లే హిట్లు కొట్టారా, అస్సలు నమ్మలేరు.. తరుణ్ నుంచి చిరంజీవి వరకు

టాలీవుడ్ లో వందలకోట్లు వసూళ్లు రాబట్టాలి అన్నా, ఇండస్ట్రీ రేంజ్ హిట్లు కొట్టాలి అన్నా గ్రాండ్ విజువల్స్, ఊచకోత కోసే ఫైట్స్, ఫాంటసీ ఎలిమెంట్స్ ఉండాల్సిందే. అలాంటి చిత్రాలకే వందల కోట్ల వసూళ్లు

చిరంజీవి వర్సెస్ వెంకటేష్.. దసరా, సంక్రాంతి బరిలో ఢీ కొట్టబోతున్న సీనియర్స్
Zee Telugu15 Jun 2026
చిరంజీవి వర్సెస్ వెంకటేష్.. దసరా, సంక్రాంతి బరిలో ఢీ కొట్టబోతున్న సీనియర్స్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్
Sakshi14 Jun 2026
పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్

కొందరు హీరోయిన్లు వయసులోనే పెళ్లి చేసుకుంటే.. మరికొందరు మాత్రం కాస్త ఏజ్ బార్ అయిపోయిన తర్వాత వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుంటారు. రీసెంట్ టైంలో చూసుకుంటే రష్మిక, కీర్తి సురేశ్ తదితరులు కెరీర్ పీక్

అందుకే ఆ హీరోతో ఇప్పటివరకూ సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన దిల్ రాజు
TV9 Telugu14 Jun 2026
అందుకే ఆ హీరోతో ఇప్పటివరకూ సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన దిల్ రాజు

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గతంలో ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినీ ప్రయాణం, ప్రణాళికల గురించి మాట్లాడుతూ, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో సినిమాలు

వెంకటేష్ త్రివిక్రమ్ మూవీ సంచలనం
SkyC Media14 Jun 2026
వెంకటేష్ త్రివిక్రమ్ మూవీ సంచలనం

టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టిస్తూ విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. వీరిద్దరి కాంబోలో మొదటి సారి భారీ ఎత్తున 'ఆదర్శ కుటుంబం హౌస్ నం

విలన్ల వల్లే హిట్ అయిన టాప్ 5 మూవీస్.. లిస్ట్ లో మహేష్, నాని, నితిన్, రాంచరణ్ సినిమాలు
Asianet News Telugu13 Jun 2026
విలన్ల వల్లే హిట్ అయిన టాప్ 5 మూవీస్.. లిస్ట్ లో మహేష్, నాని, నితిన్, రాంచరణ్ సినిమాలు

టాలీవుడ్ లో విలన్ పాత్రలు బలంగా ఉండే ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. మహేష్ బాబు, నితిన్, రాంచరణ్ లాంటి హీరోలు నటించిన సినిమాల్లో విలన్ ల పాత్రల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాబితాలో ఒక్కడు

సింగ్ గీతం' మీరు దేని కోసం చూస్తారు
Chitrajyothy11 Jun 2026
సింగ్ గీతం' మీరు దేని కోసం చూస్తారు

సింగ్‌ గీతం మూవీని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కోసం తాను చూస్తానని ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తెలిపారు. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం జనం ముందుకు రాబోతోంది. ప్రముఖ

ఆ సినిమా కోసం ఏడేళ్లు టైమ్ వేస్ట్ చేశా
Chitrajyothy1 Jun 2026
ఆ సినిమా కోసం ఏడేళ్లు టైమ్ వేస్ట్ చేశా

టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ (GunaSekhar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన సినిమాలు తీయడం తగ్గించారు. అడపాదడపా సినిమాలు చేస్తున్న

మరో బంపరాఫర్ కొట్టిన నారా రోహిత్ .. మెగా 158’ మూవీలో కీలక పాత్ర
Samayam Telugu31 May 2026
మరో బంపరాఫర్ కొట్టిన నారా రోహిత్ .. మెగా 158’ మూవీలో కీలక పాత్ర

బాణం, సోలో, ప్రతినిధి, అసుర, రౌడీ ఫెలో వంటి విభిన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఫ్యాన్ పాలోయింగ్ సంపాదించుకున్న నారా రోహిత్ కెరీర్ ప్రస్తుతం పీక్స్ దశలో ఉంది. ఇటీవల

థియేటర్లలో కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా.. 3 వారాలకే ఓటీటీలోకి విలేజ్ లవ్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
TV9 Telugu29 May 2026
థియేటర్లలో కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా.. 3 వారాలకే ఓటీటీలోకి విలేజ్ లవ్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

మేము ఫేమస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు సుమంత్ ప్రభాస్. పక్కా విలేజ్ ఫ్యామిలీ డ్రామాతో అడియన్స్ ముందుకు వచ్చి తన నటన, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పించాడు. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన మరో విలేజ్ లవ్ స్టోరీ గోదారి గట్టుపైన. మే 8న థియేట్రలలో విడుదలైన ఈమూవీకి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా.. జగపతి బాబు, లైలా ముఖ్య పాత్రలు పోషఇంచారు. అలాగే ఇందులో నిధి ప్రదీప్ కథానాయికగా నటించింది. థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన, ప్రచారం లేకుండా సడెన్ గా ఓటీటీలో సందడి చేస్తుంది ఈ విలేజ్ డ్రామా. ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది.. కథ విషయానికి వస్తే.. రాజు (సుమంత్ ప్రభాస్) అనే ఆటో డ్రైవర్ తన చెల్లి స్నేహితురాలు మాయ (నిధి ప్రదీప్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ మాయ తండ్రి శ్యాంబాబు (జగపతి బాబు) ఒక సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంటాడు. అయినప్పటికీ తన కూతురిని ఉన్నత స్థాయిలో ఉన్నవాడికే ఇచ్చి పెళ్లి చేయాలని కోరుకుంటాడు. తన కూతురు ఒక ఆటో డ్రైవర్ ను ప్రేమించిందని తెలిశాక శ్యాంబాబు ఏం చేశాడు.. రాజు జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి.. ?చివరకు రాజు, నిధిల ప్రేమకు శ్యాంబాబు అంగీకరిస్తాడా ? అనేది సినిమా

ఆ సినిమా నన్ను అన్నీ రకాలుగా పరీక్ష పెట్టింది.. సౌందర్య మాటలు వింటే కన్నీళ్లు పెట్టాల్సిందే.. పాత వీడియో
TV9 Telugu28 May 2026
ఆ సినిమా నన్ను అన్నీ రకాలుగా పరీక్ష పెట్టింది.. సౌందర్య మాటలు వింటే కన్నీళ్లు పెట్టాల్సిందే.. పాత వీడియో

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో, సహజ సిద్ధమైన అందంతో ‘మహానటి’ సావిత్రి తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య. వైవిధ్యమైన పాత్రలతో దాదాపు దశాబ్ద కాలం పాటు సౌత్ ఇండస్ట్రీని ఏలిన అగ్ర కథానాయిక. సహజ సౌందర్య, ఆకట్టుకునే నటనతో నేటికీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రాలలో ‘అమ్మోరు’ (1995) అత్యంత ప్రధానమైనది. దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ భక్తిరస, గ్రాఫిక్స్ వండర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో భక్తురాలిగా సౌందర్య నటన చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కాగా, ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఒక పాత ఇంటర్వ్యూలో సౌందర్య పంచుకున్న ఆసక్తికర విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది.. ఆ ఇంటర్వ్యూలో సౌందర్య మాట్లాడుతూ.. “అమ్మోరు సినిమాలో ఒక్క సీన్ అని కాదు, దాదాపు అన్ని సీన్లు నాకు ఒక పరీక్షలాగే అనిపించాయి. ప్రతి షాట్ ఎంతో కష్టంతో, భావోద్వేగాలతో కూడుకున్నది” అని తెలిపారు. సినిమాలో అత్తమామల చేతిలో, విలన్ కోట శ్రీనివాసరావు చేతిలో ఆమె పాత్ర పడే కష్టాలు, ఆపై అమ్మవారిని వేడుకునే ఘట్టాలు ప్రేక్షకులను ఎంతగానో కదిలించాయి. వాటన్నింటినీ తెరపై పండించడం ఒక నటిగా తనకు సవాలుతో కూడుకున్న విషయమని ఆమె పేర్కొన్నారు. ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు

పెద్ది గురించి స్వయంగా అడిగిన ప్రధాని మోదీ.. వికసిత్ భారత్ గురించి చెప్పే కథ అన్నాను.. రామ్ చరణ్
TV9 Telugu28 May 2026
పెద్ది గురించి స్వయంగా అడిగిన ప్రధాని మోదీ.. వికసిత్ భారత్ గురించి చెప్పే కథ అన్నాను.. రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఇదివరకు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదివరకే ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం దేశవ్యాప్తంగా ముమ్మరంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇప్పటికే భోపాల్, బెంగళూరు నగరాలలో సందడి చేసిన ఈ టీమ్, గురువారం దేశ రాజధాని దిల్లీలో ఒక గ్రాండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో హీరో రామ్ చరణ్, కథానాయిక జాన్వీ కపూర్, నటులు దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు పాల్గొని సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది.. ప్రధాని మోదీ స్ఫూర్తినింపే కథ చెప్పారు: రామ్ చరణ్ ఈ ప్రెస్‌మీట్‌లో రామ్ చరణ్ మాట్లాడుతూ గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన భేటీని గుర్తుచేసుకున్నారు. “నేను గతంలో ప్రధాని మోదీని కలిసినప్పుడు.. ‘పెద్ది’ సినిమా దేని గురించి అని ఆయన అడిగారు. ఓ రకంగా ఇది వికసిత్ భారత్ గురించి చెప్పే కథ అని వివరించాను. అప్పుడు ఆయన నాతో ఒక స్ఫూర్తినింపే నిజ జీవిత కథను పంచుకున్నారు” అని చరణ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని